Indian Flag
September 25, 2014 | by admin
మువ్వన్నెల ‘జెండా’

మువ్వన్నెల ‘జెండా’  — సాయి హర్షిత   ఎగురుతోంది, ఎగురుతోంది, మువ్వన్నెల ‘జెండా’ ఎందరో అమర వీరుల త్యాగాల ఫలితంగా నాడు తరిమి కొట్టాము తెల్ల దొరలను నేడు తరిమి కొట్టాలి,లంచ గొండి నల్ల దొరలను నాడు త్రెంచి కొట్టాము దాస్య శృంఖలాలను నేడు అరి కట్టాలి మహిళల ఫై జరిగే దురాగతాలను రెప,రెప లాడే ఓ  మువ్వన్నెల ‘జెండా’ స్వేచ్చా సుమాలు పరిమళించాలి ప్రతి గుండె నిండా

మువ్వన్నెల ‘జెండా’

 — సాయి హర్షిత

 

Indian Flag

ఎగురుతోంది, ఎగురుతోంది,

మువ్వన్నెల ‘జెండా’

ఎందరో అమర వీరుల

త్యాగాల ఫలితంగా

నాడు తరిమి కొట్టాము తెల్ల దొరలను

నేడు తరిమి కొట్టాలి,లంచ గొండి నల్ల దొరలను

నాడు త్రెంచి కొట్టాము దాస్య శృంఖలాలను

నేడు అరి కట్టాలి మహిళల ఫై జరిగే దురాగతాలను

రెప,రెప లాడే ఓ  మువ్వన్నెల ‘జెండా’

స్వేచ్చా సుమాలు పరిమళించాలి ప్రతి గుండె నిండా

1 Comment
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.