dipression food
December 20, 2014 | by admin
మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహారపదార్ధాలు

మానసిక ఒత్తిడిని  సహజసిద్ధంగా తగ్గించే కొన్ని ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాము .   బొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడిని తగ్గిస్తుంది . .గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. చేపలలో అధికంగా లభించే ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు  స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. పాలలోని ల్యాక్టోస్‌  మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని  విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. అరటిపండులో లభించే  మేగ్నీషియం , అధిక […]

మానసిక ఒత్తిడిని  సహజసిద్ధంగా తగ్గించే కొన్ని ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాము .

 

  • బొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడిని తగ్గిస్తుంది .dipression food(2)
  • .గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది.
  • చేపలలో అధికంగా లభించే ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు  స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
  • పాలలోని ల్యాక్టోస్‌  మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
  • పెరుగులోని  విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది.
  • అరటిపండులో లభించే  మేగ్నీషియం , అధిక క్యాలరీలు,  టెన్షన్‌ను  సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు చేస్తుంది
  • బంగాళ దుంపలో లభించే  జింక్‌, విటమిన్‌” సి”  రోగనిరోధకశక్తి ని పెంచి మనస్సును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • కమలాల్లో  అత్యధికంగా  లభించే” సి” విట మిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే  హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది.
  • చాక్లెట్‌ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసి ద్దమైన యాంటీ – డిప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది.
  •  యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది.,

 

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.