శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13
July 1, 2015 | by admin
శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-14

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-14 –మోపూరు పెంచల నరసింహం  శ్రీ సాయి భోద  ఎత్తి చూపిన ఇతరుల దోషం తరిగిపోవును నీ పుణ్యం అదిగో చూడుము ఆ వరాహం ప్రీతిగా తినుచున్నది ఆశుద్దం దానివలె నీవు ఇతరుల మలినం చేసినట్లు అవుతుంది పరిశుబ్రం మరువకు నా సందేశం విడువకు మోక్ష మార్గం శ్రీ సాయి మంత్రోపదేశం  బాబాను కోరి మంత్రోపదేశం రాధాబాయి చేసెను ఉపవాసం కరిగెను బాబా దయార్ద్ర హృదయం కురిసెను బాబా మధుర వచనామృత […]

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-14

–మోపూరు పెంచల నరసింహం 

శ్రీ సాయి భోద 

ఎత్తి చూపిన ఇతరుల దోషం
తరిగిపోవును నీ పుణ్యం
అదిగో చూడుము ఆ వరాహం
ప్రీతిగా తినుచున్నది ఆశుద్దం
దానివలె నీవు ఇతరుల మలినం
చేసినట్లు అవుతుంది పరిశుబ్రం
మరువకు నా సందేశం
విడువకు మోక్ష మార్గం
శ్రీ సాయి మంత్రోపదేశం 
బాబాను కోరి మంత్రోపదేశం
రాధాబాయి చేసెను ఉపవాసం
కరిగెను బాబా దయార్ద్ర హృదయం
కురిసెను బాబా మధుర వచనామృత వర్షం
నా గురువు నా చెవిలో ఊదలేదు ఏ మంత్రం
మరి ఎట్లు చేసేది నీకు మంత్రోపదేశం
తల్లి తాబేలు వుండు ఆవలి తీరం
దాని చూపే పిల్ల తాబేలుకు జీవనాధారం
మీ ద్రుష్టి సారించండి నా ఫై అమిత ప్రేమతో
నేను తప్పక మిమ్ము కాచెదను నా కృపా ద్రుష్టి తో
నాకు సమర్పించండి రెండు ఫైసలు
అవి విశ్వాసం -సహనములు
దాటెదరు కష్ట సాగరం
చేరెదరు కైవల్య తీరం
639 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.