saibaba-3
October 2, 2014 | by admin
శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-3

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-3            —————-  మోపూరు పెంచల నరసింహం                                                          సాయి నామం వచ్చుట పకీరు పెండ్లి బృందంతో షిరిడి వచ్చెను భక్త మహాల్సాపతి ప్రేమతో  ‘లోనికి రండి సాయి’ అనెను  […]

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-3 

          —————-  మోపూరు పెంచల నరసింహం                                                 

        సాయి నామం వచ్చుట

పకీరు పెండ్లి బృందంతో

షిరిడి వచ్చెను

భక్త మహాల్సాపతి ప్రేమతో 

లోనికి రండి సాయిఅనెను 

పేరు లేని “దైవం”

“సాయి “నామమున స్థిర పడెను

రూపు లేని “దైవం”

పకీరు  వేషమున వచ్చెను

ఊరు లేని “దైవం”

షిరిడి లోన వెలసెను

433 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.