September 19, 2014 | by admin
న్యూమరాలజీ,

 మొనారి నర్సింగ్ రావు ఆస్ట్రో పామిస్ట్ ,కే.పి. ఆస్ట్రాలజిస్ట్, స్టెల్లార్ స్టెల్లార్  ఓం  శ్రీ  ఉచ్చిష్ట గణపతియే నమః  శ్రీ స్వామియే శరణం అయ్యప్ప    కీరో ఉపయోగించిన చల్దియన్ న్యూమరాలజీ, ఆల్ఫా బేట్స్ వాల్యూస్  A, I , J, Q, Y—————————-1 B,K,R————————————-2 C,G,L,S———————————-3 D,M,T————————————-4 E,H,N,X———————————-5 U,V,W————————————6 O,Z—————————————-7 F,P—————————————-8 9——-ఈ నెంబర్ ని దైవికమైన నెంబర్ గా  భావించడం వలన దీనికి అక్షరములను ఇవ్వలేదు పేరు :వేముల రాజమౌళి పుట్టిన తేది :09-అక్టోబర్–1966 జవాబు  […]

narsingrao

 మొనారి నర్సింగ్ రావు

ఆస్ట్రో పామిస్ట్ ,కే.పి. ఆస్ట్రాలజిస్ట్, స్టెల్లార్ స్టెల్లార్

 ఓం 

శ్రీ  ఉచ్చిష్ట గణపతియే నమః 

శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 

 

కీరో ఉపయోగించిన చల్దియన్ న్యూమరాలజీ, ఆల్ఫా బేట్స్ వాల్యూస్ 

A, I , J, Q, Y—————————-1

B,K,R————————————-2

C,G,L,S———————————-3

D,M,T————————————-4

E,H,N,X———————————-5

U,V,W————————————6

O,Z—————————————-7

F,P—————————————-8

9——-ఈ నెంబర్ ని దైవికమైన నెంబర్ గా  భావించడం వలన దీనికి అక్షరములను

ఇవ్వలేదు

పేరు :వేముల రాజమౌళి

పుట్టిన తేది :09-అక్టోబర్1966

జవాబు 

 

మీ జన్మ తేది బట్టి మీ స్టెల్లార్ న్యూమరాలజీ, రిపోర్ట్ 

dob—9-10-1966=9+10+19+66=104=5

మీయొక్క లక్కీ నెంబర్ –5,9,1

లక్కీ కలర్స్ -గ్రీన్, వైట్,అండ్ రెడ్ 

మీయొక్క దేస్తిని నెంబర్ అనగా 104=5,104 గ చూసినప్పుడు గ్రహణ స్థితి ఏర్పడడం వలన , మీ ప్రొఫెషన్ లో మీరు  ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు  ,అనగా ,మీరు అందరికి మిత్రులు అందరికోసం తపించేవారుగా  ఉంటారు ,స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పవచ్చు.

పర్సనల్ విషయాని కి వచ్చేసరికి  మీరు చాల స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగి ఉంటారు,మిమల్ని మ,మీ మైండ్ ని మార్చాలనే వారి కి నిరాశే   మిగులుతుంది ,

ఫామిలికి మీరు మంచి ఫాదర్ ,గైడ్ మరియు దిశనిర్దేశం లో  మీకు మిరే సాటి . 

వేముల రాజమౌళి =51=6 కాబట్టి మీ పేరు  మార్పు అవసరం ,ఎందుకనగా మీపేరు యొక్క నెంబర్ 6=శుక్రుడు కాబట్టి మీరు కల కళా రంగం లో ఉన్నారు మరియు మీ డేస్టిని  నెంబర్ 5 ఈరెండు కూడా పరస్పర మిత్రులు కానీ 51=మెర్క్యూరీరాహుకేతు స్టెల్లార్ న్యూమరాలజీ, కాంబినేషన్ లో చూసి నప్పుడు అంతగా యోగించదు  కాబట్టి

 

VEMULA RAJAMOULI ఈ పేరును ఉపయోగించకండి 

 

RAJAMOULI-అనే పేరును ఉపయోగించవద్దు 

 

 

VEMULA RAJMOULI-ఈ పేరును మీరు ఉపయోగించడం ద్వార మీ ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి =50= మెర్క్యూరీరాహు మెర్క్యూరీ ఈ కాంబినేషన్ ఉత్తమమైన కాంబినేషన్.

—————————————————————————————————————————————————————————————–

D O B     01-04-1989

name       daggumilli naga venkata phani kumar

number     2


జవాబు 

ఫణి కుమార్ గారు మీరు  ఇచ్చిన పేరు  సర్టిఫికేట్ నేమ్ లేక పూర్తి పేరా అనే విషయాన్నీ తెలియ చేయగలరు. 

01-04-1989=32=5—వీనస్-మూన్-జుపిటర్ వీటి యొక్క గ్రహ మైత్రి స్టేల్లర్ న్యూమరాలజీ లో చూసినట్లయితే సమ స్థితి ఉన్నది. మీ బర్త్ డేట్ యొక్క సబ్  లార్డ్ గురు అయినందున మీకు బాగా యోగిస్తుంది . మీ పర్సనల్  నెంబర్ 1 అయినందున మరియు డెస్ట్ని నెంబర్ 5 అయినందున మేరు టెక్ ఎడ్యుకేషన్ లో కానీ ,టెక్ జాబు లో కానీ ఉండాలి . 

డివైన్ నెంబర్ :—2

2=మార్స్-కేతు-వీనస్ =సమ శిథి గ్రహ మైత్రి కలిగి ఉన్నది. అయితే మీయొక్క బర్త్ డేట్ మరియు డివైన్ నెంబరర్ల లో చూస్తే వీనస్  డామినేషన్  కలిగి ఉన్నది,కాబట్టి మీరు కళా  రంగంలో ప్రయత్నం చ్య్యొచ్చు. లేదు కళా రంగానికి సంబంధిచిన వారు కావొచ్చు.

లక్కీ నంబర్స్ :1,5,32,10

లక్కీ కలర్స    :గ్రీన్ ,వైట్,అల్ లైట్ కలర్స్ 

లక్కీ ఫేసింగ్   :ఈస్ట్ 

* నేమ్ కరక్షన్  కోసం పూర్తి డీటెయిల్స్ ముందు చెప్పినవి పంపగలరు

స్టెల్లార్ న్యూమరాలజీ లో మీ యొక్క  జాతకాన్ని తెలుసుకోదలచిన వారు, మీ యొక్క జన్మ దినాన్ని, మీ పూర్తి పేరుని ,

మరియు మీ ఇష్ట ధైవాన్ని తలుచుకుని, 1 నుండి 249  సంఖ్యలలో ఒక దాన్ని [మీ లక్కీ నెంబర్ కాకుండా ] info@teluguvennela.com కు మెయిల్ చేయ గలరు.

  

 

    

368 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.