లయన్"సినిమా ఆడియో
April 10, 2015 | by admin
ఘనంగా “లయన్ “ఆడియో

ఘనంగా “లయన్ “ఆడియో  రుద్రపాటి రమణారావు నిర్మాతగా ,సత్య దేవా దర్శకుడిగా బాలకృష్ణ ,త్రిష ,హీరో ,హీరోయిన్ లుగా నటిస్తున్న “లయన్”సినిమా ఆడియో వేడుకలు హైదరబాద్ లో ఘనం గా జరిగాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఆయన వేదిక మీద మాట్లాడుతూ “సింహ పేరు నందమూరి కుటుంబానికి బాగా కల్సి వచ్చిందని ,ఇలాంటి  మాస్ పాత్రలు చెయ్యడం […]

ఘనంగా “లయన్ “ఆడియో 

రుద్రపాటి రమణారావు నిర్మాతగా ,సత్య దేవా దర్శకుడిగా బాలకృష్ణ ,త్రిష ,హీరో ,హీరోయిన్ లుగా నటిస్తున్న “లయన్”సినిమా ఆడియో వేడుకలు హైదరబాద్ లో ఘనం గా జరిగాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఆయన వేదిక మీద మాట్లాడుతూ “సింహ పేరు నందమూరి కుటుంబానికి బాగా కల్సి వచ్చిందని ,ఇలాంటి  మాస్ పాత్రలు చెయ్యడం లో బాలయ్యకు ,బాలయ్యే పోటి అని చెప్పారు . సినిమా షూటింగ్ లకు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని “ఆంధ్ర ప్రదేశ్” లోని చాల ప్రాంతాలు షూటింగ్ లకు అనువుగా వున్నాయని నిర్మాతలకు పిలుపునిచ్చారు.దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ “ఏడేళ్ళ క్రితం బాలయ్యకు చెప్పిన కథని గుర్తు పెట్టుకుని నాకు ఈ సినిమా ఇవ్వడం ఆనందం గా వుందని చెప్పారు. “హిందూపురం నా హృదయం అయితే తెలుగు జాతి నా శరీరం” అన్నారు హీరో బాలకృష్ణ , “లయన్”సినిమా అబిమానులను అలరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర,తెలంగాణా తెదేపా ఎం యల్ .ఏ , లు మంత్రులు పాల్గొనడం తో మినీ మహానాడుని తలపించింది.
6 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.