Krishna
September 25, 2014 | by admin
ముద్దుల కృష్ణయ్య

ముద్దుల కృష్ణయ్య ——–యమ్. భావన   ముద్దుల కృష్ణయ్య మురిపాల కృష్ణయ్య అష్టమి నాడు  పుట్టవంటా  అష్టఐశ్వర్యాలు  ఇస్తావంటా అష్ట సఖులు నీ కంటా అర్థరాత్రి  పుట్టవంటా మా బ్రతుకుల్లో చీకట్లు తొలగిస్తావంటా  వసుదేవునికి సంకెళ్ళు త్రెంచావంటా మా భవ బందాలు  తొలగిస్తావంటా

ముద్దుల కృష్ణయ్య

——–యమ్. భావన

 

ముద్దుల కృష్ణయ్యKrishna

మురిపాల కృష్ణయ్య

అష్టమి నాడు  పుట్టవంటా

 అష్టఐశ్వర్యాలు  ఇస్తావంటా

అష్ట సఖులు నీ కంటా

అర్థరాత్రి  పుట్టవంటా

మా బ్రతుకుల్లో చీకట్లు తొలగిస్తావంటా

 వసుదేవునికి సంకెళ్ళు త్రెంచావంటా

మా భవ బందాలు  తొలగిస్తావంటా

1 Comment
  • I absolutely love your blog and find almost all of your post’s to be exactly I’m looking for. can you offer guest writers to write content for you personally? I wouldn’t mind publishing a post or elaborating on a number of the subjects you write regarding here. Again, awesome blog!

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.