గుడ్ బై రా, కన్నా!
August 23, 2015 | by admin
గుడ్ బై రా, కన్నా!–[కథ]తిరుమల శ్రీ

  గుడ్ బై రా, కన్నా!–[కథ]తిరుమల శ్రీ చంటి మునికాళ్ళపైన నిలుచుని టేబుల్ మీదున్న ఫ్లవర్ వేజ్ ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి బుల్లి వ్రేళ్ళకు అది అందడంలేదు. పూలతో నిండుగా ఉన్న రంగుల ఫ్లవర్ వేజ్ వాణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఆడుకోవాలని ఉంది వాడికి. కాని అందడం లేదు. ఓ చేయి టేబుల్ మీద వేసి బొటనవ్రేళ్ళపైన నిలుచుని రెండో చేత్తో దాన్ని అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వ్రేళ్ళకు తగులుతున్నా చేతికి చిక్కడం లేదు. […]

 

గుడ్ బై రా, కన్నా!–[కథ]తిరుమల శ్రీ

చంటి మునికాళ్ళపైన నిలుచుని టేబుల్ మీదున్న ఫ్లవర్ వేజ్ ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి బుల్లి వ్రేళ్ళకు అది అందడంలేదు. పూలతో నిండుగా ఉన్న రంగుల ఫ్లవర్ వేజ్ వాణ్ణి ఎంతగానో ఆకట్టుకుంది. దానితో ఆడుకోవాలని ఉంది వాడికి. కాని అందడం లేదు. ఓ చేయి టేబుల్ మీద వేసి బొటనవ్రేళ్ళపైన నిలుచుని రెండో చేత్తో దాన్ని అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వ్రేళ్ళకు తగులుతున్నా చేతికి చిక్కడం లేదు. దాన్ని ఎలాగైనా దొరకబుచ్చుకోవాలన్న పట్టుదల ఎక్కువయింది వాడిలో.

            వంటింట్లో పని చేసుకుంటూన్న వైశాలికి హఠాత్తుగా అనిపించింది, ఇల్లు నిశ్శబ్దంగా ఉందని! ఇల్లంతా  కలయదిరుగుతూ ఏదో ఒక అల్లరి చేసే చంటి యొక్క అలికిడి వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

చంటి ఆమె ముద్దుల కొడుకు. రెండేళ్ళవాడు. తెల్లగా, ముద్దుగా ఉంటాడు. వాడు అల్లరి చేస్తూన్నంతసేపూ పరవాలేదు. కుదురుగా ఉన్నాడంటేనే భయం, ఏం ఉపద్రవం తెచ్చిపెడుతున్నాడోనని!

స్టవ్ మీది సాంబారును కలియబెడుతూన్నది కాస్తా, గరిటె పక్కను పెట్టి హాల్లోకి వెళ్ళింది వైశాలి, చంటి ఏం చేస్తున్నాడో చూద్దామని. కంట పడ్డ దృశ్యం ఆమెను అదిరిపడేలా చేసింది.       “చంటీ…!”అంటూఅరచింది.

చంటి ఉలికిపడి తిరిగి చూసాడు. ఆ కంగారులో చేయి తగిలి ఫ్లవర్ వేజ్ క్రింద పడి పగిలిపోయింది.

వైశాలి కొయ్యబారిపోయింది. చంటి కూడా బిక్కచచ్చిపోయాడు.

            తేరుకున్నాక వైశాలి కోపంతో ఊగిపోయింది. “ఏం పని చేసావురా! ఖరీదైన ఫ్లవర్ వేజ్ ని పగలగొట్టావ్. డాడీకి నేనేం సమాధానం చెప్పను?” అంటూ వాడికి ఒకటి తగిలించింది. ఏడ్పు లంకించుకున్నాడు వాడు.

“చేసిందంతా చేసేసి ఇంకా ఏడుస్తావెందుకూ? నోర్ముయ్!” కసరింది ఆమె. “ఈ సంగతి తెలిస్తే డాడీ బాగా తిట్టిపోస్తారు”.

చంటి చటుక్కున ఏడ్పు ఆపి, “డాడీకి చెప్పొద్దు, మమ్మీ! అమీల్ పేతెల్లి ఇంకోతి కొని తెద్దాం” అన్నాడు.

వాడి మాటలతో ఆగ్రహం కాస్తా ఆవిరయిపోయి నవ్వు పుట్టుకు వచ్చింది వైశాలికి. “ఇలాంటిది అమీర్  పేటలో దొరకదు” అంది నవ్వు ఆపుకుంటూ.

“మలి ఎక్కల దొలుకుతుందీ?” ఆరా తీసాడు వాడు. “రాజస్థాన్ లో” అంది.

“అదెక్కలుందీ?”  “నా నెత్తి మీదుంది!” ఆమె కోపం ఇంకా పోలేదు.

            ఆర్నెల్ల క్రితం రాజస్థాన్ వెళ్ళారు తాము. జైపూర్ లో షాపింగ్ చేస్తూంటే ఆ ఫ్లవర్ వేజ్ కనిపించింది. అరుదైన డిజైను, రంగులతో చూడ ముచ్చటగా ఉన్న ఆ ఫ్లవర్ వేజ్ తమను అమితంగా ఆకర్షించుకుంది. ముఖ్యంగా సందీప్ ని. బేరం కూడా ఆడకుండా వెంటనే కొనేసాడు.. దాన్ని టీవీ సెట్ పక్కను స్టాండ్ మీద పెట్టాడు. రోజూ రూఫ్ గార్డెన్ నుంచి తాజా పూలు కోసుకువచ్చి అందులో పెడుతూంటాడు.

ఇప్పుడు అది పగిలిపోయిందంటే అతను ఎలా స్పందిస్తాడో ఊహించడానికే భయంగా ఉంది వైశాలికి. పెద్ద రభసే చేస్తాడు. ’రోజంతా ఖాళీగానే ఉంటావుగా? చంటాడు ఏం పగలగొడతాడోనని ఆ మాత్రం కనిపెట్టుకుని ఉండలేవూ?’ అంటూ తన మీద విరుచుకుపడతాడు.

తమ వివాహమైన ఐదేళ్ళకు పుట్టాడు చంటి. పేరు వంశీకృష్ణ. ముద్దుగా ’చంటి’ అని పిలుచుకుంటారు. వాడంటే తామిద్దరికీ కూడా ప్రాణం. పెళ్ళినాటికే పి.జి. చేసి ఓ కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేసేది తాను. నెలకు పదిహేను వేలు జీతం వచ్చేది. చంటి కడుపులో పడ్డాక నెలలు నిండే వరకు ఉద్యోగం చేస్తూనే ఉంది. చంటి పుట్టాక మానేసింది. వాణ్ణి చూసుకోవడానికి ఆయాను పెడదామనీ, తనను మళ్ళీ జాబ్ లో చేరమనీ అన్నాడు సందీప్. పసివాణ్ణి పనివాళ్ళకు అప్పగించడం ఇష్టం లేదు తనకు. కనీసం వాణ్ణి స్కూల్లో వేసేంత వరకైనా ఉద్యోగంలో చేరకూడదని నిశ్చయించుకుంది. సందీప్ బ్యాంక్ లో ఆఫీసరుగా తెచ్చే జీతం తమకు చాలనుకుంది…

చంటి నవ్వులతో ఆలోచనలలోనుండి తేరుకుంది వైశాలి. ఉసూరుమంటూ నేలమీది పెంకులు ఎత్తి పారేసింది. జరిగింది మరచిపోయినట్టు వేజ్ లోంచి పడ్డ పూలతో ఆడుకోసాగాడు చంటి. వాడి అమాయకత్వం చూస్తూంటే, వాణ్ణి కొట్టినందుకు బాధనిపించింది వైశాలికి.  ఆ వయసులో తామూ అలాగే చేసియుంటామన్న వాస్తవం స్ఫురణకు వచ్చింది. ఆ పసి వయసులో పిల్లలలో కుతూహలం, ఆసక్తి మెండు. ప్రతి వస్తువునూ శల్యపరీక్ష చేయాలనుకుంటారు. వాటితో ఆడుకోవాలనుకుంటారు. అది వారి ఎదుగుదలలో ఓ భాగం.

కొన్ని కొన్ని వస్తువులు వారికి అందకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత పెద్దలదే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పిల్లల్ని కొడితే పగిలిపోయిన వస్తువు తిరిగి రాదు కదా!

ప్రేమతో చంటిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది వైశాలి.

“లాజత్తాన్ ఎల్దామా, మమ్మీ?” అన్నాడు చంటి.  “ఎందుకూ?” ఆశ్చర్యంతో అడిగింది.

“కొత్తది కొనుక్కులావటానికి” చెప్పాడు.

నవ్వింది ఆమె. “మీ డాడీ వచ్చాక అరచే అరుపులకు రాజస్థాన్ ఏం కర్మ…ఏకంగా కాశ్మీర్ లోనే వెళ్ళిపడతాం” అంది. సందీప్ కి కోపం ఎక్కువ మరి!                                                                      “అదెక్కలుందీ?” అడిగాడు అమాయకంగా.

            కాశ్మీరెక్కడుందో చెప్పలేదు ఆమె. “నీ ఆకతాయితనం రోజు రోజుకూ మితిమీరిపోతోంది. ఇంట్లోని వస్తువులన్నీ నాశనం చేసేస్తున్నావు” అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో.

“నేనేం చేసాను, మమ్మీ?” అని వాడు అమాయకంగా అడగడంతో, “చేసేదంతా చేసేసి, ఏం చేసానూ అని అమాయకంగా అడుగుతావు!” అంది నిష్టూరంగా.

వారం క్రితం నిక్షేపంలాంటి గడియారం పగులగొట్టేసాడు వాడు. పువ్వులు విచ్చుకునే డయల్ తో అందంగా ఉండేది అది. గోడకు ఉండేది. గంటలు కొట్టడానికి బదులు, లోపలి నుండి పిట్ట ఒకటి బైటకు వచ్చి ఎన్ని గంటలయిందో అన్ని సార్లూ వీనుల విందుగా కూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేది.

గడియారం ఎందుకో హఠాత్తుగా ఆగిపోవడంతో, గోడ నుండి తీసి చూసాడు సందీప్. అందులోని బ్యాటరీ సెల్స్ అయిపోయాయి. సాయంత్రం కొత్తవి తెచ్చి వేయవచ్చునని, ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో గడియారాన్ని బెడ్ రూమ్ లో టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

            గడియారంలోని పూలను, అప్పుడప్పుడు బైటకు వచ్చి కూసి వెళ్ళే పిట్టనూ కుతూహలంగా చూసేవాడు చంటి. చప్పెట్లు కొట్టేవాడు. ’అందులోకి పిట్ట ఎలా వెళ్ళిందీ?’ అని అడిగేవాడు. ఆ పిట్ట తనకు కావాలనేవాడు. దానితో ఆడుకుంటానని మారాము చేసేవాడు.

గడియారం టేబిల్ పైన ఉంచిన రోజున… పక్కింటావిడ వస్తే డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఆవిడతో కబుర్లు చెబుతోంది వైశాలి. ఆడుకుంటూ ఇల్లంతా తిరుగాడుతూన్న చంటి కంట పడనే పడింది టేబుల్ మీదున్న గడియారం. అంతే! దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాడు. అందలేదు. మమ్మీ తనను కూర్చోబెట్టి స్నానం చేయించే ముక్కాలిపీట గుర్తుకు వచ్చింది. వెళ్ళి ఆ ప్లాస్టిక్ స్టూల్ ని మోసుకు వచ్చి టేబుల్ దగ్గర వేసాడు. దాని పైకెక్కి గడియారం అందుకున్నాడు. ఐతే క్రిందకు దిగుతూండగా పీట కదలి క్రింద పడిపోయాడు. గడియారం చేతిలోంచి జారిపోయింది. ప్లాస్టిక్ బాడీ కావడంతో విరిగిపోయింది.

            ఆ చప్పుడుకు పరుగెత్తుకు వచ్చిన వైశాలి విషయం గ్రహించి నిశ్చేష్టురాలయింది. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ సెల్స్ కొనుక్కు వచ్చిన సందీప్, సంగతి తెలిసి భార్య మీద కోపంతో మండిపడ్డాడు. పిల్లాణ్ణి చూసుకోకుండా అమ్మలక్కలతో కబుర్లు చెబుతోందంటూ బాగా తిట్టిపోసాడు.

డాడీ మమ్మీ మీద అరవడం, మమ్మీ ఏడ్వడం చూసి చంటి బిక్కమొగంతో గదిలోకి వెళ్ళిపోయి ఓ మూలను నక్కాడు. డాడీ తనను కొడతాడేమోనని భయం వేసింది వాడికి…

అలాంటి చిన్న, పెద్ద సంఘటనలు ఎన్నో- చంటికి నడక వచ్చినప్పట్నుంచీను. ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నా తరచు ఏదో ఒకటి వాడి కుతూహలానికి, చర్యలకు బలి అవుతూనేయుంది. వాడికి కాస్త

వివరం తెలిసేంతవరకు ఆ పాట్లు తప్పవనుకుంది వైశాలి… ఇప్పుడు సందీప్ ఇంటికి వచ్చాక ఫ్లవర్ వేజ్ గురించి ఏం గొడవ చేస్తాడోనని భయం భయంగా ఉంది ఆమెకు.

“నీతో వేగడం ఇక నావల్ల కాదు. నీ మూలంగా మీ డాడీతో తిట్లు తినాల్సిన అగత్యం నాకేంటి! నేను వెళ్ళిపోతాను” అంది చంటితో.  “ఎక్కలికెల్తావు?” అడిగాడు చంటి.

“మా మమ్మీ ఇంటికి” చెప్పింది. “నేనూ వత్తాను”.

            “ఎందుకూ? అక్కడ కూడా నన్ను ఏడ్పించడానికా?” అంది ఉక్రోషంగా.

“నువ్వు మీ మమ్మీ దగ్గలకెల్తే, నేను మా మమ్మీ దగ్గల కెల్తాను” ముద్దు ముద్దుగా అన్నాడు చంటి.

వాడి తెలివితేటలకు మురిసిపోయింది ఆమె. ఎత్తుకుని వాడి బుగ్గలు ముద్దాడింది.


సందీప్ రెండు రోజుల క్రితం టూర్ వెళ్ళాడు… ఆ రోజు ఉదయం వైశాలి చంటికి బ్రేక్ ఫాస్ట్ తినిపించి, ఆడుకోమని చెప్పి, స్నానానికి వెళ్ళింది.

సందీప్ కి ఆక్వేరియం అంటే ఇష్టం. నీటిలో తిరుగాడే చేప పిల్లల్ని చూస్తే చంటి కూడా సరదాపడతాడని, ఆ మధ్య ఓ గ్లాస్ టబ్ నీ, రంగుల చేప పిల్లల్నీ కొని తెచ్చి, ఇంట్లో ఓ మినీ ఆక్వేరియం ఏర్పాటుచేసాడు. అప్పట్నుంచీ చంటి దాని ముందే కూర్చుని చేపల్ని చూస్తూ ఆడుకునేవాడు. టబ్ లో చేప పిల్లలు అటు ఇటు తిరుగుతూంటే, వాటిని అందుకోవాలని ఉండేది వాడికి. కాని టబ్ వాడికి అందనంత ఎత్తులో ఉంది.

            వైశాలి స్నానం చేస్తూంటే బంతితో ఆడుకుంటూన్న చంటి యొక్క బుల్లి బుర్రలో హఠాత్తుగా ఓ బ్రిలియంట్ ఐడియా చొరబడింది. అంతే! బంతిని చేప పిల్లల మీదకు విసిరాడు. అది నీళ్ళలో పడలేదు కాని, టబ్ కి బలంగా తగిలింది. టబ్ పగిలిపోయింది. నీళ్ళన్నీ కారిపోయాయి. రెండు, మూడు చేప పిల్లలు ఎగిరి వచ్చి నేలమీద పడ్డాయి.

టబ్ పగిలిపోయినందుకు భయం వేసినా, చేప పిల్లలు చేతికి చిక్కడంతో చప్పెట్లు చరుస్తూ వాటిని అందుకున్నాడు. అవి వాడి బుల్లి చేతులలోంచి జారిపోతూంటే సంతోషంతో కేరింతాలు కొట్టాడు.

స్నానం ముగించి దుస్తులు ధరిస్తూన్న వైశాలికి గ్లాస్ పగిలిన చప్పుడు వినిపించింది. పిల్లాడికి ఏమయిందోనని కంగారుతో ఉన్నపళంగా బైటకు పరుగెత్తింది.

హాల్లోని దృశ్యం కంటపడడంతో కొయ్యబారిపోయింది ఆమె. ఆమె గుండె ఓ బీట్ ని మిస్ చేసింది. అంతలోనే సందీప్ ఉగ్ర రూపం ఆమె కనుల ముందు ప్రత్యక్షమయింది.

కోపం పట్టలేక విసవిసా వెళ్ళి చంటి వీపు మీద చరిచింది. ఆరున్నొక్క రాగం అందుకున్నాడు వాడు

            భర్త టూర్ నుండి తిరిగివచ్చాక తన మీద విరుచుకుపడడం ఖాయం… ఆ రోజంతా కొడుకు మీద కోపంగానే ఉంది వైశాలికి. వాడితో మాట్లాడలేదు. భోజనం కూడా మౌనంగానే తినిపించింది.

మమ్మీకి కోపం వచ్చిందని గ్రహించిన చంటి, ఆమెను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాడు. నవ్వులు రువ్వాడు. చేతులతో మెడను చుట్టేసుకుని ముఖం మీద ముద్దులు పెట్టాడు. పట్టించుకోనట్టే ఉండిపోయింది ఆమె.

రాత్రులు చంటి బెడ్ వేరుగా ఉంటుంది. డాడీ ఊళ్ళో లేనప్పుడు మాత్రం మమ్మీ పక్కలోనే పడుకుంటాడు వాడు. రెండు రోజులుగా మమ్మీ దగ్గరే పడుకుంటున్నాడు. కాని, ఆ రాత్రి వాణ్ణి తన  పక్కలోకి రానివ్వలేదు కోపంగా ఉన్న వైశాలి. వాడు ఏడ్చినా పట్టించుకోలేదు. చివరికి ఏడుస్తూనే తన బెడ్ మీదే పడుకుని నిద్రపోయాడు వాడు…

ఓ రాత్రి వేళ హఠాత్తుగా మెలకువ వచ్చింది చంటికి. గదిలో నైట్ ల్యాంప్ వెలుగుతోంది. లేచి, మమ్మీ బెడ్ దగ్గరకు వెళ్ళాడు, ఆమె పక్కలోకి ఎక్కవచ్చని.

బెడ్ ఖాళీగా ఉంది!

            వాడు అయోమయంగా దిక్కులు చూస్తూంటే, గది బైట గాజుల చప్పుడు వినిపించింది. అటువైపు వెళ్ళాడు.

వరండాలో మెయిన్ డోర్ కి గ్రిల్ గేట్ ఉంది. ఆ గ్రిల్ బైట ఎవరో నిల్చునియున్నట్టు అనిపించింది. ’మమ్మీ!’ అని పిలుస్తూ అక్కడకు వెళ్ళాడు.

మమ్మీ! గేట్ బైట…

“మమ్మీ!” పిలిచాడు.

మాట్లాడలేదు ఆమె. వాడు తన దగ్గరకు రాకుండా గ్రిల్ గేట్ బైట గొళ్ళెం పెట్టేసింది.

“మమ్మీ! గేట్ తెలు, మమ్మీ!”  “తెరవను. నేను వెళ్ళిపోతున్నాను” అందామె.

“ఎక్కడికెల్తన్నావు, మమ్మీ? మీ మమ్మీ దగ్గలకా?” అడిగాడు.

జవాబివ్వలేదు ఆమె. “నేనూ నీతో వత్తాను, మమ్మీ!” అన్నాడు గేటు గుంజుతూ.

“ఎందుకూ? అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా నన్ను?” నిష్ఠూరంగా అంది.

“సాలీ మమ్మీ! నేను అల్లరి చేయను” అన్నాడు.  లాభం లేదన్నట్టు తల త్రిప్పింది ఆమె.

“ప్లీజ్ మమ్మీ! నీతో నేనూ వత్తాను” మారాం చేసాడు. ఆమె వినిపించుకోలేదు.

“మల్లీ ఎప్పులొత్తావ్?” అడిగాడు.          “నేనింక రాను”.

“ఎందుకూ?” అమాయకంగా ప్రశ్నించాడు.  “ఎందుకూ అంటే…అందుకే!” జవాబిచ్చింది.              “మమ్మీ! ప్లీజ్ మమ్మీ! నేను ఇంకెప్పులూ ఏదీ పగలగొట్టను, మమ్మీ! డాడీతో నిన్ను తిట్టొద్దని చెబుతాను, మమ్మీ! వచ్చెయ్, మమ్మీ!” ఏడుపు లంకించుకున్నాడు.

వీలుకాదన్నట్టు తల అడ్డుగా త్రిప్పిందామె. “ఐతే నేనూ నీతో వత్తాను” చిందులు వేసాడు.

“లేదురా, చంటీ! నువ్వు డాడీతోనే ఉండాలి. అల్లరి చేయకుండా బుద్ధిగా నడచుకో” అనేసి అక్కణ్ణుంచి బైటకు దారి తీసింది ఆమె.

            వెనుకనుండి పసివాడు గ్రిల్ గేట్ ని గట్టిగా గుంజుతూ పెద్దగా ఏడుస్తున్నాడు. ఐనా లక్ష్యపెట్టకుండా సాగిపోయిందామె.  మమ్మీ కోసం ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అక్కడే నేలమీద పడి నిద్రపోయాడు చంటి.


ముఖంపైన చుర్రుమనడంతో కళ్ళు తెరచాడు చంటి. తన బెడ్ మీదే ఉన్నాడు. వాడి బెడ్ కిటికీ పక్కను ఉండడంతో ఉదయపు సూర్యుడి కిరణాలు ముఖం మీద పడి మెలకువ వచ్చేసింది.

వాడి మదిలో రాత్రి సంఘటన మెదిలింది. మమ్మీ తన మీద కోపంతో తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్న సంగతి గుర్తుకు రాగానే దుఃఖం ముంచుకువచ్చింది… బెడ్ మీదకు ఎలా వచ్చానా అనుకుంటూ, డాడీ వచ్చాడేమోనని చుట్టూ చూసాడు.

బెడ్ మీద మమ్మీ కనిపించింది. ఇంకా నిద్రపోతూనేయుంది. వాడి వదనం వికసించింది.

’మమ్మీ వెళ్ళిపోలేదు!’ అనుకున్నాడు సంతోషంగా. ’నా మంచి మమ్మీ!’

గభాలున లేచి బెడ్ మీంచి క్రిందకు దిగాడు చంటి. “మమ్మీ!” అంటూ తల్లి బెడ్ దగ్గరకు పరుగెత్తాడు. “మమ్మీ! నువ్వెల్లిపోయినట్టు నాకు కలొచ్చింది”  అంటూ నిద్రిస్తూన్న తల్లి మీదపడి ఆమె చెంపకు తన చెంప ఆనించాడు ఆనందంగా.

వైశాలి ముఖం మంచుగడ్డలా చల్లగా తగలింది!

షాక్ కొట్టినవాడిలా చటుక్కున ముఖం వెనక్కి తీసేసుకున్నాడు చంటి, అయోమయంగా చూస్తూ…!?

81 Comments
 • Thanks for the sensible critique. Me and my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I think I learned more from this post. I am very glad to see such great info being shared freely out there.

 • Beans Lentils, Beans including pinto, red, soy and navy beans. As you know, coffee is a popular drink all around the world. The main goal of Burman Coffee traders is to enhance your home roasting experience with excellent customer service, treating customers as family.

 • Very nice post. I absolutely love this website. Keep it up!

 • hi!,I love your writing so so much! proportion we be in contact extra about your post on AOL? I need a specialist on this house to unravel my problem. May be that is you! Having a look forward to see you.

 • Rattling excellent visual appeal on this internet site, I’d value it 10.

 • Our website gives an equal and fair chance of getting featured to anyone who signs up at follownade and get noticed, liked, followed and viewed by others. The system is dynamic allowing you as administrator to monitor all site’s activity. The ace up its sleeve is it ability to condense traffic to 85 percent while surfing the net.

 • Hi. Merely planned to question a fast question. Now i am assembling my personal blog site and also wish to learn where you’ve got the style? Seemed to be that free? Or has been this settled? I am unable to seem to uncover something as well as this blog, therefore ideally you’ll be able to i want to realize. Thank you. PS, our apologies. English seriously isn’t our first terminology.

 • if your proper sunshine captivated

 • Keep on working, great job!

 • The beauty of these blogging search engines along with CMS platforms is usually the possible lack of limitations in addition to simple manipulation that enables programmers in order to put into action prosperous written content and ‘skin’ your website such of which along with almost no work one would never ever discover what it can be generating the internet site mark almost all with out limiting content along with success.

 • I’ve been surfing online more than 3 hours today, yet I never found any interesting article like yours. It’s pretty worth enough for me. Personally, if all web owners and bloggers made good content as you did, the internet will be a lot more useful than ever before.

 • Some genuinely wonderful weblog posts on this internet site , regards for contribution.

 • I seriously love your website.. Pleasant colors & theme. Did you build this website yourself? Please reply back as I’m trying to create my own personal blog and want to find out where you got this from or just what the theme is named. Thanks!

 • Appreciating the hard work you put into your site and in depth information you offer. It’s awesome to come across a blog every once in a while that isn’t the same unwanted rehashed information. Wonderful read! I’ve saved your site and I’m including your RSS feeds to my Google account.

 • Good post however I was wondering if you could write a litte more on this subject? I’d be very grateful if you could elaborate a little bit further. Many thanks!

 • my father have lots and a lot of collectible coins that are incredibly precious and rare,,

 • Designed with perfection and combined with advanced safety features, Babyliss Pro Nano Titanium and Ceramic Curling Iron is a good styling tool that everyone loves to have. If your flat iron is badly designed then every minute of straightening will seem like an eternity, so always make sure that it’s lightweight and comfortable. Favorite Dry Shampoo – Sexy Hair Big Sexy Volumizing Dry Shampoo .

 • There’s certainly a lot to learn about this subject. I really like all the points you made.

 • Thanks for the marvelous posting! I genuinely enjoyed reading it, you’re a great author.I will make sure to bookmark your blog andd wll come back later in life. I want to encourage you to ultimately continue yohr great work, have a nice afternoon!

 • At this time it seems like BlogEngine is the preferred blogging platform out there right now. (from what I’ve read) Is that what you are using on your blog?

 • Whats Going down i am new to this, I stumbled upon this I’ve discovered It positively useful and it has helped me out loads. I hope to contribute & aid different customers like its helped me. Great job.

 • My brother suggested I would possibly like this blog. He was once totally right. This post truly made my day. You can not imagine just how much time I had spent for this info! Thank you!

 • I not to mention my guys have been examining the best tips and tricks on your web site and so immediately I had a terrible feeling I had not expressed respect to the website owner for those tips. My boys had been totally glad to learn all of them and now have truly been taking pleasure in them. Thank you for actually being well considerate and also for deciding upon this sort of awesome useful guides most people are really eager to be informed on. Our sincere apologies for not expressing gratitude to you sooner.

 • If you want to obtain a good deal from this article then you have to apply such strategies to your won weblog.

 • Useful information. Fortunate me I found your website by chance, and I am surprised why this accident did not took place in advance! I bookmarked it.

 • I think this is among the most vital info for me. And i am glad reading your article.But wanna remark on some general things, The site style is great, the articles is really excellent : D. Good job, cheers

 • Amazing! This blog looks exactly like my old one! It’s on a totally different subject but it has pretty much the same page layout and design. Superb choice of colors!

 • Hello. remarkable job. I did not expect this. This is a impressive story. Thanks!

 • Excellent publish! I’m just starting out in local community management/advertising and marketing media and trying to learn how to do it properly resources like this article are incredibly useful. As our company is centered in the US, it’s all a bit new to us. The illustration above is a thing that I fear about as effectively, how to indicate your individual genuine enthusiasm and reveal the actuality that your product is practical in that scenario

 • I was extremely pleased to uncover this site. I want to to thank you for ones time for this wonderful read!! I definitely savored every bit of it and i also have you book-marked to check out new stuff on your site.

 • some genuinely great info , Glad I detected this.

 • Oral hygiene & Cheilitis Oral hygiene can perform a purpose as a healthy treatment of angular cheilitis, specially if you use dentures. However, if you have developed a case of angular cheilitis, then there are some natural treatments that you can use to help the fissures at the corners of your mouth heal. With regards to the Paleo Diet breakfast, the following recipes and concepts are good.

 • I simply could not depart your site prior to suggesting that I actually loved the usual information a person provide for your guests? Is gonna be back ceaselessly in order to check out new posts

 • I have not checked in here for some time since I thought it was getting boring, but the last several posts are great quality so I guess I will add you back to my everyday bloglist. You deserve it my friend

 • Tucson, AZ given that Zachary’s has shut for great dish I have not uncovered a Chicago style replacement yet, the top spot for NY Style is (imho) Tino’s Pizza on the East side, naturally, ymmv. For your ultra thin crust style (like lavosh cracker style crust… Oregano’s

 • Your style is unique compared to other folks I’ve read stuff from. Many thanks for posting when you have the opportunity, Guess I’ll just book mark this site.

 • The film is highly praised and is one of the highest grossing documentaries of all time. Therefore, it is needless to say that these music licensing companies have a huge stock of the original musical content that can be used in any future projects. It has received good ratings from critics, and received more than eight million viewers making it the most watched drama on basic cable in history.

 • Good day! Would you mind if I share your blog with my twitter group? There’s a lot of people that I think would really appreciate your content. Please let me know. Thank you

 • Thank you for the sensible critique. Me & my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our local library but I think I learned more clear from this post. I’m very glad to see such wonderful info being shared freely out there.

 • Hello would you mind letting me know which web host you’re using? I’ve loaded your blog in 3 different web browsers and I must say this blog loads a lot faster then most. Can you suggest a good web hosting provider at a reasonable price? Many thanks, I appreciate it!Here is my page … michael kors canada

 • Terrific article! That is the type off info thawt should be shared around the net. Shame on Google for now not positioning this put up higher! Come oon over and discuss with my site . Thank you =)

 • Hands down, Apple’s app store wins by a mile. It’s a huge selection of all sorts of apps vs a rather sad selection of a handful for Zune. Microsoft has plans, especially in the realm of games, but I’m not sure I’d want to bet on the future if this aspect is important to you. The iPod is a much better choice in that case.

 • Truly when someone doesn’t understand after that its up to other visitors that they will assist, so here it happens.

 • I was curious if you ever considered changing the layout of your blog? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images. Maybe you could space it out better?

 • There is clearly a bunch to know about this. I think you made certain nice points in features also.

 • naturally like your website however you have to check the spelling on several of your posts. A number of them are rife with spelling issues and I to find it very bothersome to inform the truth nevertheless I will certainly come again again.

 • Please let me know if you’re looking for a article writer for your site. You have some really great posts and I believe I would be a good asset. If you ever want to take some of the load off, I’d love to write some articles for your blog in exchange for a link back to mine. Please shoot me an e-mail if interested. Many thanks!

 • conversation on the topic of this piece of writing at this place at this web site, I have read all that, so at this time me also commenting at this place.| I am sure this article has touched all the internet visitors, its really really nice piece of writing on building up new blog.| Wow, this piece of writing is pleasant, my younger sister is analyzing these kinds of things, so I am going to let know her.| Saved as a favorite, I love your web site!| Way cool! Some extremely valid points! I appreciate you

 • Excellent read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch since I found it for him smile Therefore let me rephrase that: Thank you for lunch!

 • Hi! Quick question that’s completely off topic. Do you know how to make your site mobile friendly? My weblog looks weird when browsing from my iphone 4. I’m trying to find a theme or plugin that might be able to correct this problem. If you have any suggestions, please share. With thanks!

 • Great beat ! I would like to apprentice even as you amend your site, how can i subscribe for a blog website? The account helped me a acceptable deal. I have been a little bit familiar of this your broadcast provided bright clear idea

 • I just want to mention I am all new to blogs and actually savored you’re blog. Probably I’m going to bookmark your site . You actually have very good well written articles. Thank you for revealing your web-site.

 • Usually I do not read post on blogs, but I would like to say that this write-up very forced me to check out and do so! Your writing style has been surprised me. Thank you, quite great article.

 • I¡¦ll right away snatch your rss feed as I can not find your e-mail subscription hyperlink or e-newsletter service. Do you have any? Please allow me recognize in order that I may subscribe. Thanks.

 • This is very interesting, You are a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your magnificent post. Also, I have shared your site in my social networks!

 • Heya i am for the first time here. I found this board and I find It really useful & it helped me out a lot. I hope to give something back and aid others like you aided me.

 • I’m not sure where you’re getting your information, but great topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for magnificent information I was looking for this information for my mission.

 • naturally like your website however you have to take a look at the spelling on several of your posts. Several of them are rife with spelling problems and I to find it very troublesome to tell the reality nevertheless I will surely come back again.

 • I haven¡¦t checked in here for some time because I thought it was getting boring, but the last several posts are great quality so I guess I¡¦ll add you back to my daily bloglist. You deserve it my friend 🙂

 • I simply want to mention I am just a newbie to writing a blog and site-building and certainly I just like your blog. Almost certainly I am intending to bookmark your web page . You actually should have come with awesome article content and reviews. Bless you for sharing your blog.

 • Thank you a lot for providing individuals with such a brilliant opportunity to discover important secrets from this website. It is usually so superb and stuffed with a good time for me personally and my office acquaintances to search your site at least three times every week to read through the fresh items you will have. And indeed, I am just actually fascinated with your staggering tips you give. Certain 2 ideas on this page are particularly the simplest we have all had.

 • As a Newbie, I am constantly browsing online for articles that can benefit me. Thank you

 • I am constantly looking online for tips that can benefit me. Thank you!

 • Simply want to say your article is as astonishing. The clarity in your post is simply great and i could assume you are an expert on this subject. Fine with your permission allow me to grab your feed to keep up to date with forthcoming post. Thanks a million and please carry on the enjoyable work.

 • Helpful info. Lucky me I found your web site unintentionally, and I am shocked why this twist of fate did not happened earlier! I bookmarked it.

 • I view something genuinely interesting about your blog so I saved to favorites .

 • I do not even know how I ended up here, but I thought this post was good. I do not know who you are but definitely you’re going to a famous blogger if you aren’t already 😉 Cheers!

 • you are actually a good webmaster. The site loading velocity is incredible. It kind of feels that you’re doing any unique trick. In addition, The contents are masterpiece. you’ve done a wonderful activity in this topic!

 • Dead pent articles , appreciate it for information .

 • I¡¦ve been exploring for a little for any high-quality articles or weblog posts in this kind of house . Exploring in Yahoo I at last stumbled upon this website. Reading this information So i am happy to show that I’ve an incredibly excellent uncanny feeling I discovered exactly what I needed. I most indubitably will make certain to do not put out of your mind this website and give it a glance regularly.

 • naturally like your web-site but you have to test the spelling on quite a few of your posts. A number of them are rife with spelling problems and I to find it very bothersome to tell the truth then again I will definitely come back again.

 • I like the helpful info you provide in your articles. I will bookmark your weblog and check again here frequently. I’m quite sure I’ll learn many new stuff right here! Best of luck for the next!

 • You are my inhalation, I have few blogs and infrequently run out from brand :). “To die for a religion is easier than to live it absolutely.” by Jorge Luis Borges.

 • Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Look advanced to far added agreeable from you! However, how can we communicate?

 • Magnificent goods from you, man. I have understand your stuff previous to and you are just too great. I really like what you have acquired here, certainly like what you are stating and the way in which you say it. You make it entertaining and you still take care of to keep it smart. I can not wait to read far more from you. This is really a great site.

 • Regards for helping out, wonderful info. “It does not do to dwell on dreams and forget to live.” by J. K. Rowling.

 • My brother suggested I might like this web site. He was totally right. This post actually made my day. You cann’t imagine just how much time I had spent for this information! Thanks!

 • I have not checked in here for some time as I thought it was getting boring, but the last several posts are great quality so I guess I¡¦ll add you back to my daily bloglist. You deserve it my friend 🙂

 • Hello my friend! I want to say that this article is awesome, nice written and come with almost all important infos. I¡¦d like to look extra posts like this .

 • I must get across my admiration for your generosity giving support to those people that need guidance on this one content. Your personal commitment to getting the message across had become quite advantageous and have specifically helped folks much like me to reach their pursuits. The invaluable useful information means a lot to me and still more to my colleagues. Thanks a ton; from each one of us.

 • Helpful info. Fortunate me I found your web site by chance, and I’m stunned why this coincidence did not took place earlier! I bookmarked it.

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.