Fig Fruit
December 22, 2014 | by admin
అత్తి పండు , అంజీర, [fig fruit, anjeera]

అత్తి పండు , అంజీర , [fig fruit,anjeera] కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అత్తి పండు , అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము లభిస్తాయి . కొంతమందికి […]

అత్తి పండు , అంజీర , [fig fruit,anjeera]

కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అత్తి పండు , అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు Fig Fruitపడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము లభిస్తాయి .

కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అంజీర ఫలంను వాడితే కఫం తగ్గి  శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.

చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అంజీర ఫలంను తీసుకుంటే మంచిది .

రక్త హీనత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని అంజీర ఫలాలను తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది.

ఈ పండులో ఉండే ‘పెక్టిన్‌’ అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది.

#  ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది.
#  అన్నిఅత్తి వండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు  లభించే అంజీర  మాత్రం కొంచెం తీపి , వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర దెబ్బతింటుంది .
#  నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు అత్తి పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.

#కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా వుంటుంది . త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది.

బాగా ఎండిన అంజీరలలొ  మినరల్స్  అధికంగా లభిస్తాయి . అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి.

తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు వాడితే మంచిది .Fig-dry fruit

అంజీరలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. అంజీర వండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది

అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది.

అంజీర పండు కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.

అంజీర పండులోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది.

చక్కెర వ్యాధి గలవారు కూడా అంజీర కొంచెంగా తీసుకోవచ్చు.

2 Comments
  • I’m really enjoying the design and layout of your website. It’s a very easy on the eyes which makes it much more enjoyable for me to come here and visit more often. Did you hire out a designer to create your theme? Exceptional work!

  • Excellent post. I was checking continuously this blog and I am impressed! Extremely useful information particularly the last part 🙂 I care for such info much. I was seeking this particular information for a very long time. Thank you and best of luck.

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.