క్రిస్మస్ శుభాకాంక్షలు
December 25, 2015 | by admin
క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్.ప్రపంచానికి శాంతి సందేశాన్ని,ప్రేమను అందించిన కరుణామయుడుగా పిలువబడే ఏసుక్రీస్తు జన్మించిన రోజు ఇది.మానవ జాతిని పాపాల నుండి విముక్తి కావించడానికే  దేవుడే స్వయంగా మానవ రూపం లో అవతరించిన  శుభదినం,పర్వ దినం క్రిస్మస్.ఏసు ప్రభువు భూమి మీద అవతరించి వేల వేల సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి ఆయన చూపించిన  మార్గం లో నడుస్తూ,ఏసు ప్రవచించిన ప్రేమ,శాంతి సందేశాన్ని మననం చేసుకుంటూ ఈ క్రిస్మస్ పండగను గొప్పగా,ఘనం గా జరుపుకొంటున్నారు క్రీస్తు […]

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్.ప్రపంచానికి శాంతి సందేశాన్ని,ప్రేమను అందించిన కరుణామయుడుగా పిలువబడే ఏసుక్రీస్తు జన్మించిన రోజు ఇది.మానవ జాతిని పాపాల నుండి విముక్తి కావించడానికే  దేవుడే స్వయంగా మానవ రూపం లో అవతరించిన  శుభదినం,పర్వ దినం క్రిస్మస్.ఏసు ప్రభువు భూమి మీద అవతరించి వేల వేల సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి ఆయన చూపించిన  మార్గం లో నడుస్తూ,ఏసు ప్రవచించిన ప్రేమ,శాంతి సందేశాన్ని మననం చేసుకుంటూ ఈ క్రిస్మస్ పండగను గొప్పగా,ఘనం గా జరుపుకొంటున్నారు క్రీస్తు భక్తులు.

సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడే మానవుడుగా జన్మించిన పవిత్రమైన దినం క్రిస్మస్.క్రీస్తు భోదించిన ప్రేమ,కరుణ,ప్రేమ,క్షమా గుణాలే జాతికి అందించిన గొప్ప సందేశం.

 

606 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.