September 13, 2014 | by admin
అపర ధన్వంతరి

అపర ధన్వంతరి ఆయుర్వేదం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆహార నియమాలు ,ఈ వైద్యం లో కటినమైన పధ్యం పాటించవలసి  వస్తుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇది నిజమే సరైన పధ్యం తీస్కోక పొతే శరీరం లోని ఏ బాగా మైన పనిచేయకుండా పోతుందేమో నని భయ పడే వారు పూర్వ కాలంలో, కాని నేడు ఆధునిక పద్దతుల  ద్వార ఎంతో పురోగతిని పెంపొందించటమే కాకుండా ఎటువంటి మొండి  నొప్పులకైనా శస్త్ర చికత్స అవసరం […]

Summary:


అపర ధన్వంతరి

ఆయుర్వేదం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆహార నియమాలు ,ఈ వైద్యం లో కటినమైన పధ్యం పాటించవలసి  వస్తుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇది నిజమే సరైన పధ్యం తీస్కోక పొతే శరీరం లోని ఏ బాగా మైన పనిచేయకుండా పోతుందేమో నని భయ పడే వారు పూర్వ కాలంలో, కాని నేడు ఆధునిక పద్దతుల  ద్వార ఎంతో పురోగతిని పెంపొందించటమే కాకుండా ఎటువంటి మొండి  నొప్పులకైనా శస్త్ర చికత్స అవసరం లేకుండా ఆయుర్వేదం ద్వార అనేక రోగాలను నయం చేస్తున్నారు గురు ఆయు కేర్ వైద్యులు  డా . బుక్క మహేష్ బాబు గారు .

Dr. Bukka Mahesh

 

 డా . బుక్క మహేష్ బాబు గారి తండ్రి గారు కీ . శే బుక్క గురు మూర్తి గారు తల్లి అయ్యమ్మ దంపతులకు 1965 లో జన్మించారు . వీరిది 14 తరాల ఆయుర్వేద వంస చరిత్ర. డా మహేష్ బాబు గారి  పూర్వీకులు  అమరావతి జమీందారు దగ్గర ఆస్థాన వైద్యులుగా పని చేసేవారు,. వీరి వంశీకులు కర్నాటక ప్రాంతం లోని కావేరి నదీ  తీరంలో ఉన్న షిమోగా ప్రాంతం నుంచి 100  సం!! ల  క్రితం వలస వచ్చారు .కాటం  రాజు కథల్లో వీరి గోత్రికులు ,ఇంటి పేర్లు చెప్పటం జరిగింది వీరి వంశ  పూర్వికులు కాకతీయ ప్రభువులకు ఆర్ధిక మంత్రులుగా పని చేసారు . అక్కడి నుండి విజయనగర సామ్రాజ్య స్థాపనకు కేంద్ర బిందువులు అయ్యారు . సంగమ ప్రభువులతో విజయనగర సామ్రాజ్య స్థాపనలో మొదటి వారు బుక్క రాయలు ,వీరు అత్యంత ప్రాచీన  కాలం నుంచి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు ,.

 

వీరు ప్రాచిన ద్రావిడ బలిజలు .వీరిని గంధి, సుగంధి పరిమళ బలిజలని అంటారు .వీరు సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు. అలాగే ఆయుర్వేద ఔషదాలను తయారు చేసి విక్రయించే మొదటి డ్రగ్ ఇండస్ట్రీ కి ఆరాధ్యులు .నెతికి బుక్క వారంటే ఆయుర్వేదానికి చిరునా మ అని చెప్తారు .వీరి వృత్తి  అనువంశికంగా తరతరాలుగా కొన్ని వేల సం!! ల  నుంచి కొనసాగుతూనే ఉంది .

 

 

ఆధునిక వైద్యానికి విపరీతమైన ఆదరణ ఉన్న రోజులలో ప్రవాహానికి ఎదు రీదినట్లు పరచిన వైద్యాన్ని అభ్యసించడమే కాకుండా సమకాలిన వైద్య పోకడలను జీర్ణించుకుని  సరి కొత్త పోకడలను ఆయుర్వేదం ద్వార చుపించాలను కోవడం కతి మీద సాము లాంటిదే ,అనితర సాద్యమైన బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు డా  ఉక్క మహేష్ బాబు దాని కోసం రెండున్నర దశాబ్దాలు పాటు అనేక పరిశోధనలు జరిపి వెన్ను నొప్పి ,మెడ నొప్పి సమస్యలకు శస్త్ర చికిత్స  అవసరం లేకుండానే సంపూర్ణం గా తగ్గించే ఒక వినూత్న పద్దతిని ఆవిష్కరించారు .

 

కీళ్ళ నొప్పులు ,మధుమేహం ,కాలేయ వ్యాధులు మొదలైన వాటికి తక్షణమే పని చేసే అద్భుతమైన ఔషదాలను సరికొత పద్దతిలో చేయడం జరిగింది .ఇప్పటి వరకు లక్షకు పైగా ఇలాంటి కేసులు నయం చేసి అపర ధన్వంతరిగా పేరు గడించారు .కార్పొరేట్ హాస్పటల్లో నయం కానీ ఎన్నో కేసులను ఆపరేషన్ అవసరం లేకుండా నయం చేసారు  .దాదాపుగా ప్రపంచం లోని అన్ని దేశాల  నుంచి అమెరికాతో సహా ఎంతో మంది రోగులు వీరి దగ్గర చికిత్స పొంది స్వస్థత పొందారు

 

వైద్య రంగం లో ఈయన సాధించిన విజయాలకు ఎన్నో అవార్డులు వచాయి హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ సమస్త వారిచే బెస్ట్ డాక్టర్ అవార్డు .,మదర్ తెరిస్సా అవార్డు ,ఇందిరా ప్రియదర్శిని అవార్డులను రాష్ర్ట మంత్రుల చేతుల మీదుగా అందుకున్నారు .లలిథ ఆర్ట్స్ అకాడమీ వారిచే వైద్య రత్న అవార్డు అందుకున్నారు ఽఅయ్ర్వెదమ్ పట్ల ఆవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచారు .

 

ఇప్పుడు హైదరాబాద్ ,చిక్కడపల్లి తో పాటు .ఉప్పల్ లో కుడా ఆధునిక ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహిస్తున్నారు . ఇంపెషంట్ వార్డులు కూడా పెట్టారు పంచ కర్మ చికిస్తలు లేకుండానే నడుము నొప్పి ,వెన్ను నొప్పి, మెడ నొప్పి కీళ్ళ నొప్పులు నయం చేయడం విశేషం పూర్తీ ఆయుర్వేద చికిస్త్స తో ప్రాణాంతక వ్యాధులని నయం చేయడం లో వీరిది అందే వేసిన చేయి .

 

వీరిని సంప్రదించాలనుకునే వారు  : 9885306096 & 040 27618612

 

 

పాలపర్తి సంధ్యా రాణి

9985351719

1,128 Comments