Teeth
October 2, 2014 | by admin
నిత్య జీవితములో ఆయుర్వేదం-2

నిత్య జీవితములో ఆయుర్వేదం-2   ఘాలి లలిత ”ప్రవల్హిక” పండ్లును తోముకోవడము కోసం పేస్టును వెతుకుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి మన పళ్లకు, వాళ్ళ పళ్ళకు ఉన్నతేడాలు గమనించారా! ఎంతగట్టిగా ఎంత ఆరోగ్యంగా వారివి ఉండేవో! చిన్నారులకే ఇప్పుడు పళ్ళు పుచ్చిపోతున్నాయి.కారణం కల్తీ కారకాలతో దంతదావనం చేసుకోవడమే. మన దంత సంరక్షణ వనరులను. ప్రకృతిలోనుంచి గ్రహిద్దామా !!!   తూర్పువైపున కూచుని పన్నెండు అంగుళాల  పొడవు చిటికిన వేలంత లావు పుల్లతో చిగుళ్ళకు హానిజరగకుండా నోటితో కుంచెలా చేసుకొని పండ్లు తోముకోవాలి. మరి ఏ […]

నిత్య జీవితములో ఆయుర్వేదం-2

 

ఘాలి లలిత ”ప్రవల్హిక”

పండ్లును తోముకోవడము కోసం పేస్టును వెతుకుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి మన పళ్లకు, వాళ్ళ పళ్ళకు ఉన్నతేడాలు గమనించారా! ఎంతగట్టిగా ఎంత ఆరోగ్యంగా వారివి ఉండేవో! చిన్నారులకే ఇప్పుడు పళ్ళు పుచ్చిపోతున్నాయి.కారణం కల్తీ కారకాలతో దంతదావనం చేసుకోవడమే. మన దంత సంరక్షణ వనరులను. ప్రకృతిలోనుంచి గ్రహిద్దామా !!!

 

తూర్పువైపున కూచుని పన్నెండు అంగుళాల  పొడవు చిటికిన వేలంత లావు పుల్లతో చిగుళ్ళకు హానిజరగకుండా నోటితో కుంచెలా చేసుకొని పండ్లు తోముకోవాలి.

మరి ఏ ఏపుల్ల ఏ ఫలితాని ఇస్తుందో చూద్దామా!

  • మఱ్ఱిపుల్ల; శరీరమునకు కాంతిని కలిగిస్తుందిTeeth
  • గానుగపుల్ల : కార్యసిద్ధికలిగి స్తుంది.
  • రేగుపుల్ల : మధురమైన కంట ద్వనినికలిగిస్తుంది.
  • చండ్రపుల్ల :మంచిసువాసనను కలిగిస్తుంది.
  • మేడి,సంపంగ: మంచి వాక్ శుద్ధి కలుగుతుంది.
  • మామిడిపుల్ల:జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • దానిమ్మపుల్ల:సౌందర్యాభివ్రుద్ది జరుగుతుంది.
  • వేపపుల్ల :   సర్వసౌబాగ్యాలు కలుగుతాయి.

ముఖం కడిగిన పుల్లని మధ్యకు చీల్చి దానితో

నాలికను శుభ్రం చేసుకోవాలి.

  • కంటి వ్యాదులుగాని, గుండెజబ్బులుగాని , చెవి,ముక్కు రోగాలు కలవారు పుల్లలతో పండ్లు తోమరాదు. అటువంటివారు వేప,కానుక,ఉత్తరేణి పుల్లలిని నీడలో ఎండబెట్టి దంచి జల్లెడ పట్టి చూర్ణం చేసి ఆ చూర్ణంతో పండ్లు తొముకోవచ్చును.
4 Comments
  • hAiiii my name is ch Rakesh
    my problem chronic clasific pancreatitis in 2yr
    plz give me the permits solution

  • haiii
    my name is mr Rakesh my age just 19yr old
    my problem chronic calcific pancreatitis In 2 yr plz give the perminet solution. …….

  • I’ll immediately take hold of your rss as I can not in finding your e-mail subscription link or newsletter service. Do you have any? Kindly let me know in order that I may just subscribe. Thanks.

  • Appreciating the commitment you put into your website and detailed information you present. It’s awesome to come across a blog every once in a while that isn’t the same outdated rehashed material. Wonderful read! I’ve bookmarked your site and I’m adding your RSS feeds to my Google account.|

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.