September 8, 2015 | by admin
మీయొక్క పేరు లో మార్పు చేయడం ద్వారా జీవితంలో విజయాన్ని పొంద వచ్చు(stellar numerology)

Stellar numerology–27 నక్షత్రాలను 108 పాదాలుగా  విభజించడం జరిగింది ఈ విషయం మన అందరికి  తెలిసిందే.  ప్రొఫెసర్ కే స కృష్ణముర్తి గారి ప్రపంచ విఖ్యాత మైన k p జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలను 249(sub lord system) భాగాలుగా విభ జించడం జరిగింది 360 దిగిరిలు 249 బహాలుగా 27 నక్షత్రాలను విభజించారు ,12 రాసిలు లో ఈ 27 నక్షత్రాలు శిథి కలిగి ఉన్నాయ్, 27 నక్షత్రాలు మనవ శరీరం ఫై   సంపూర్ణ […]

vvStellar numerology–27 నక్షత్రాలను 108 పాదాలుగా  విభజించడం జరిగింది ఈ విషయం మన అందరికి  తెలిసిందే.  ప్రొఫెసర్ కే స కృష్ణముర్తి గారి ప్రపంచ విఖ్యాత మైన k p జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రాలను 249(sub lord system) భాగాలుగా విభ జించడం జరిగింది 360 దిగిరిలు 249 బహాలుగా 27 నక్షత్రాలను విభజించారు ,12 రాసిలు లో ఈ 27 నక్షత్రాలు శిథి కలిగి ఉన్నాయ్, 27 నక్షత్రాలు మనవ శరీరం ఫై   సంపూర్ణ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అనేదానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మన ఈ నూతన సంఖ్యా శాస్త్రం లో దైవిక సంఖ్య  ను తీసుకోవడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నాము. మీరు 1 నుంచి 249 లో ఒక సంఖ్య  ను,మీ ఇష్ట  దైవాన్ని తలచుకొని మీరు తెలియ చేసినపుడు ఆ సంఖ్య  ను యొక్క నక్షత్రాన్ని దాని బాగాన్ని మరియు దాని పర్వాన్ని తెలుసుకొని తాడ ద్వార సంఖ్యా శాస్త్రం తో అనుసందానం చేసి పూర్తి జాతకాన్ని తెలుసుకోవచ్చు . మరియు ఈ శాస్త్రం (stellar numerology)ద్వారా మీయొక్క పేరు లో మార్పు చేయడం ద్వారా జీవితంలో విజయాన్ని పొంద వచ్చు. ఇప్పటి వరకు సంఖ్యా శాస్త్రం ద్వారా మీరు పేరు మార్చుకున్నప్పటికీ , మీకు ఆశించిన ఫలితం రానట్లయితే ,ఈ నూతన శాస్త్రం ద్వారా తప్పకుండ మీకు ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకోండి, మరియు మీకు తెలిసిన వాళ్లకు  తెలియ చేయండి.ఇది  తెలుగువెన్నెల పాఠకులకు  పూర్తిగా ఉచితం.

 

12 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.