krishna-playing-holi
March 23, 2016 | by admin
“హోలీ” శుభాకాంక్షలు

రంగుల “ఖేళి“హోళీ ఫాల్గుణ మాసం …పౌర్ణమి సమయం చల్ల గాలులు వేడెక్కే వేళ లేత చిగుర్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంత రాగాలతో పులకిస్తుండగా రంగుల వసంతాన్నిఆనందపు రాగాల్ని తీసుకుని వచ్చే పండుగ హోలీ.తెలుగు సంవత్సరం లో చివరి మాసం అయిన ఫాల్గుణ మాసం లో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు వెన్నెలకు ,ఆనాడు జరుపుకునే హోలీ పండుగ రంగులు తోడవ్వడంతో ప్రకృతి అంతా రంగుల మాయం,వర్ణ శోబితం గ వుంటుంది.మోడు వారిన చెట్ల రంగుల పుష్పాలను మొగ్గ […]

రంగుఖేళిహోళీ

ఫాల్గుణ మాసం …పౌర్ణమి సమయం చల్ల గాలులు వేడెక్కే వేళ లేత చిగుర్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్నీ వసంత రాగాలతో పులకిస్తుండగా రంగుల వసంతాన్నిఆనందపు రాగాల్ని తీసుకుని వచ్చే పండుగ హోలీ.తెలుగు సంవత్సరం లో చివరి మాసం అయిన ఫాల్గుణ మాసం లో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు వెన్నెలకు ,ఆనాడు జరుపుకునే హోలీ పండుగ రంగులు తోడవ్వడంతో ప్రకృతి అంతా రంగుల మాయం,వర్ణ శోబితం గ వుంటుంది.మోడు వారిన చెట్ల రంగుల పుష్పాలను మొగ్గ తొడిగే మాసం ఇది.గులాల్ ను  ఒకరి మీద ఒకరు చల్లుకున్నప్పటికి ఆ రంగుల  వెనుక ఆత్మీయత ,అనుబందాలు ,దాగి వుంటాయి.

ఈ హోలీ మీ జీవితాలకు కొత్త రంగులు తీసుకు రావాలని తెలుగువెన్నెల.కామ్ కాంక్షిస్తుంది.హోలీ శుభాకాంక్షలతో…

754 Comments