సూక్తి 'రత్నా'వళి
March 7, 2015 | by admin
సూక్తి ‘రత్నా’వళి -5

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం    1. భోగాలకు ఖర్చు పెట్టి ,రోగాలు తెచ్చుకోవద్దు   2.చెడు ఆకర్షించినట్లు ,మంచి ఆకర్షించదు.కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు     3.పిరికి వాడు రోజు మరణిస్తాడు . దైర్య వంతుడు ఒక్కసారే మరణిస్తాడు .     4.రోజు గుడికి వెళ్లి పూజ చేసే కన్నా ఆకలితో అలమటించే వారి ఆకలి తీరిస్తే దేవుడు సంతోషిస్తాడు     5.ఏమి చెయ్యని వాళ్ళు ఎప్పుడూ పరిస్థితుల మీద నిందలు వేస్తుంటారు .   6. పోయినప్పుడు పిండం పెట్ట్టే […]

సూక్తి ‘రత్నా’వళి   —సేకరణ వి.వి. రత్నం  

 1. భోగాలకు ఖర్చు పెట్టి ,రోగాలు తెచ్చుకోవద్దు 

 2.చెడు ఆకర్షించినట్లు ,మంచి ఆకర్షించదు.కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు   
 3.పిరికి వాడు రోజు మరణిస్తాడు . దైర్య వంతుడు ఒక్కసారే మరణిస్తాడు .   
 4.రోజు గుడికి వెళ్లి పూజ చేసే కన్నా ఆకలితో అలమటించే వారి ఆకలి తీరిస్తే దేవుడు సంతోషిస్తాడు   
 5.ఏమి చెయ్యని వాళ్ళు ఎప్పుడూ పరిస్థితుల మీద నిందలు వేస్తుంటారు . 
 6. పోయినప్పుడు పిండం పెట్ట్టే కన్నా ,బతికి వున్నప్పుడు అన్నం పెట్టండి .    .    
 7. మనిషి  పోయినా ,గుర్తుండి పోయేది అతను చేసిన మంచి పనులే .   . 
 8.దగ్గరగా వుంది అపకారం చేసే మిత్రుడి కన్నా ,దూరం గా వుండే శత్రువు మేలు .      
 9.కష్ట జీవికి అటూ,యిటు వుండే వాడే కవి . 
10. మంచి పుస్తకాలే ,మంచి నేస్తాలు . 
912 Comments