సినారె
June 12, 2017 | by admin
దివికేగిన విశ్వంభరుడు [సి.నా.రె కన్ను మూత]

ప్రముఖ రచయితజ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సినారె(సింగిరెడ్డి నారాయణరెడ్డి) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగు చలన చిత్ర రంగంలో అడుగుడిన ఆనతి కాలంలోనే పేరు సంపాదించారు సినారె రాసిన పాటలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతున్నాయి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానిఅరుంధతిసినిమాలో జేజమ్మా జేజమ్మావంటి పాటలు సగటు ప్రేక్షకుడి మదిని దోచుకున్నాయి. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత […]

ప్రముఖ రచయితజ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సినారె(సింగిరెడ్డి నారాయణరెడ్డి) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగు చలన చిత్ర రంగంలో అడుగుడిన ఆనతి కాలంలోనే పేరు సంపాదించారు సినారె రాసిన పాటలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతున్నాయి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానిఅరుంధతిసినిమాలో జేజమ్మా జేజమ్మావంటి పాటలు సగటు ప్రేక్షకుడి మదిని దోచుకున్నాయి. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని పొందారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.
కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన హనుమాజీపేటలో జూలై న మల్లారెడ్డిబుచ్చమ్మ దంపతులకు సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించారు. వీధిబడిలో విద్యనభ్యసించిన సినారె బాల్యంలోనే హరికథలుజానపదాలుజంగం కథల వైపు ఆకర్షితులయ్యారు. సిరిసిల్లలో మాధ్యమిక విద్యకరీంనగర్‌లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

991 Comments