“సంక్రాంతి” శుభాకాంక్షలు
January 15, 2016 | by admin
“సంక్రాంతి” శుభాకాంక్షలు

“సంక్రాంతి” శుభాకాంక్షలు అంబరాన్నంటే  సంబరాలతో జరుపుకునే పండగ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం గా చెప్పబడుతుంది.సంక్రమణం అనగా మార్పు అన్న అర్థం వుంది.సూర్యుడు మేషాది రాశులలో ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశిస్తే వచ్చేది సంక్రాంతి.అయితే సంక్రాంతులు ఏడాదికి పన్నెండు వస్తాయి.ఈ పన్నెండు  సంక్రాంతుల్లో పుష్య మాసంలో వచ్చే మకర సంక్రాంతి కి విశేష ప్రాదాన్యముంది.జనవరి నెలలో వచ్చే ఈ పండగ నాడు సూర్యుడు ఉత్తరాయణ పథం లోకి అడుగు పెడతాడు.ఆ రోజు నుండి స్వర్గ లోకాలు […]

“సంక్రాంతి” శుభాకాంక్షలు

అంబరాన్నంటే  సంబరాలతో జరుపుకునే పండగ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం గా చెప్పబడుతుంది.సంక్రమణం అనగా మార్పు అన్న అర్థం వుంది.సూర్యుడు మేషాది రాశులలో ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశిస్తే వచ్చేది సంక్రాంతి.అయితే సంక్రాంతులు ఏడాదికి పన్నెండు వస్తాయి.ఈ పన్నెండు  సంక్రాంతుల్లో పుష్య మాసంలో వచ్చే మకర సంక్రాంతి కి విశేష ప్రాదాన్యముంది.జనవరి నెలలో వచ్చే ఈ పండగ నాడు సూర్యుడు ఉత్తరాయణ పథం లోకి అడుగు పెడతాడు.ఆ రోజు నుండి స్వర్గ లోకాలు తెరిచి ఉంటాయనేది నమ్మకం.మకరం అంటే “మొసలి” అని అర్థం.ఈ “మొసలి” పట్టుకుంటే వదలదు కాబట్టి ఈ కాలంలో మనిషి ఆధ్యాత్మిక మార్గంలో నడిచి,మనసుని  దేవుని పై వుంచడం దానధర్మాలు విరివిగా చెయ్యడం వలన అనంతమైన పుణ్యాలను సంపాదిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

324 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.