శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13
June 24, 2015 | by admin
శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13 –మోపూరు పెంచల నరసింహం   సోమ దేవ్ కథ  మసీదు ఫై ఎగిరే జండాలు  ఆడంబర చిహ్నాలు   కపట యోగి సాయినాధుడు  అని తలిచే సోమ దేవుడు  “నే కపట యోగి ని పో పొమ్మని  బాబా గర్జించెను ఉగ్రుడై  సాయి నాథుని సర్వ వ్యాపకతను కనుగొని  సోమదేవ్ ప్రణమిల్లేను వినమ్రుడై  కాకా పని పిల్ల కథ  ప్రియ దాస గణు  నా మాట విను కాకా పని పిల్ల  తీర్చు […]

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

–మోపూరు పెంచల నరసింహం  

సోమ దేవ్ కథ 
మసీదు ఫై ఎగిరే జండాలు 
ఆడంబర చిహ్నాలు 
 కపట యోగి సాయినాధుడు 
అని తలిచే సోమ దేవుడు 
“నే కపట యోగి ని పో పొమ్మని 
బాబా గర్జించెను ఉగ్రుడై 
సాయి నాథుని సర్వ వ్యాపకతను కనుగొని 
సోమదేవ్ ప్రణమిల్లేను వినమ్రుడై 
కాకా పని పిల్ల కథ 
ప్రియ దాస గణు 
నా మాట విను
కాకా పని పిల్ల 
తీర్చు నీ  సందేహములెల్ల 
లేదు తృప్తిని మించిన ధనం 
అంతా మనస్సు భావనం 
షిరిడి మార్గం విలక్షణం 
శ్రీ సాయి తత్త్వం అగ్రగన్యం

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

శ్రీ సాయి లీలా సుగంధ పరిమళాలు-13

3 Comments
  • Good and nicely deserved! Get pleasure from the moment along with the prize! Hugs!

  • I loved as much as you’ll receive carried out right here. The sketch is tasteful, your authored material stylish. nonetheless, you command get bought an edginess over that you wish be delivering the following. unwell unquestionably come more formerly again since exactly the same nearly a lot often inside case you shield this hike.

  • Hello to every , for the reason that I am really keen of reading this blog’s post to be updated on a regular basis. It consists of pleasant stuff.

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.