"శ్రీ మంతుడు"తో మహేష్ కి హిట్
August 6, 2015 | by admin
“శ్రీ మంతుడు”తో మహేష్ కి హిట్

“శ్రీ మంతుడు”తో మహేష్ కి హిట్ “1నేనొక్కడినే” “ఆగడు” ఫ్లాప్స్ తరువాత,మైత్రి మూవీస్ పతాకం   ఫై  సూపర్ స్టార్ మహేష్ బాబు,శ్రుతి హసన్  నటించిన “శ్రీమంతుడు’విడుదలకు సిద్దం అయ్యింది.”మిర్చి”లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే కావడం తో అటు ఇండస్ట్రీ లో ,మహేష్ అభిమానులలో అంచనాలు పెరిగాయి.ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో పాటలు విడుదల అయ్యి శ్రోతలను అలరిస్తున్నాయి.”శ్రీమంతుడు’తెలుగు తో పాటు తమిళ అనువాదం ‘సేల్వందన్ ‘పేరు తో ఆగష్టు 7 న  విడుదల […]

"శ్రీ మంతుడు"తో మహేష్ కి హిట్

“శ్రీ మంతుడు”తో మహేష్ కి హిట్

“శ్రీ మంతుడు”తో మహేష్ కి హిట్

“1నేనొక్కడినే” “ఆగడు” ఫ్లాప్స్ తరువాత,మైత్రి మూవీస్ పతాకం   ఫై  సూపర్ స్టార్ మహేష్ బాబు,శ్రుతి హసన్  నటించిన “శ్రీమంతుడు’విడుదలకు సిద్దం అయ్యింది.”మిర్చి”లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే కావడం తో అటు ఇండస్ట్రీ లో ,మహేష్ అభిమానులలో అంచనాలు పెరిగాయి.ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో పాటలు విడుదల అయ్యి శ్రోతలను అలరిస్తున్నాయి.”శ్రీమంతుడు’తెలుగు తో పాటు తమిళ అనువాదం ‘సేల్వందన్ ‘పేరు తో ఆగష్టు 7 న  విడుదల అవుతుంది .యు /ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ భారి మొత్తానికి కొనుగోలు చేసింది.జగపతి బాబు ,రాజేంద్ర ప్రసాద్ లు ఈ సినిమాకి అదనపు ఆకర్షణల గా వున్నారు.     బాహుబలి  చిత్రం వచ్చిన  నెల తరువాత “శ్రీమంతుడు’  విడుదల అవ్వనుండడం తో రికార్డు కలెక్షన్స్ వసూలు అయ్యే సూచనలు వున్నాయి. “శ్రీ మంతుడు”తో మహేష్ కి’ హిట్’ కావాలి  అని ఫాన్స్ కోరుకుంటున్నారు.
158 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.