మట్టి గణపతే మహాగణపతి
August 24, 2017 | by admin
మట్టి గణపతే మహా గణపతి

మట్టితో చేసిన గణపతే మహాగణపతి.. రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన గణపతి విగ్రహాలను వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించి చెరువుల్లో నిమజ్జనం చేస్తుండడంతో గాలినీరు కలుషితమవడమే కాకుండా,పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి.పురాణాల ప్రకారం మట్టితో చేసిన గణపతిని పూజిస్తేనే వ్రత ఫలం దక్కుతుంది.అందుకే మనమందరం మట్టితో చేసిన విగ్రహాలను పూజిద్దాము.. 

303 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.