ఫ్రూట్ సలాడ్
February 20, 2015 | by admin
ఫ్రూట్ సలాడ్

ఫ్రూట్ సలాడ్ చెయ్యడానికి కావలసిన పదార్ధాలు అరటిపండు ముక్కలు – 1 కప్ప దానిమ్మ గింజలు – 1 కప్పు ద్రాక్షపళ్ళు – 1 కప్పు చెర్రీ పండ్లు – 1/2 కప్పు పైనాపిల్ ముక్కలు – 1 కప్పు మామిడిపండు ముక్కలు – 1 కప్పు ఆపిల్ పండు ముక్కలు – 1 కప్పు కమలాతొనలు – 1 కప్పు మిరియాలపొడి – 1/2 స్పూన్ నిమ్మ రసం – 2 స్పూన్లు ఉప్పు – […]

ఫ్రూట్ సలాడ్ చెయ్యడానికి కావలసిన పదార్ధాలు

అరటిపండు ముక్కలు – 1 కప్ప

దానిమ్మ గింజలు – 1 కప్పు

ద్రాక్షపళ్ళు – 1 కప్పు

చెర్రీ పండ్లు – 1/2 కప్పు

పైనాపిల్ ముక్కలు – 1 కప్పు

మామిడిపండు ముక్కలు – 1 కప్పు

ఆపిల్ పండు ముక్కలు – 1 కప్పు

కమలాతొనలు – 1 కప్పు

మిరియాలపొడి – 1/2 స్పూన్

నిమ్మ రసం – 2 స్పూన్లు

ఉప్పు – కొంచెం

తేనె – 1/4 కప్పు

          ఫ్రూట్ సలాడ్     తయారు చేసే విధానం

ముందుగా పండ్లన్నింటినీ శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఓ పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పువేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి . ఫ్రూట్ సలాడ్ రెడీ. మూడు గంటల తర్వాత సలాడ్‌ను ఐస్‌క్రీమ్‌తో కలిపి సర్వ్ చేయండి.దీని వలన శరీరానికి కావలసిన విటమిన్స్ లభిస్తాయి . 

233 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.