ఫైనల్లో భారత్
June 16, 2017 | by admin
ఫైనల్లో భారత్

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అంటే ఏమిటో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో  వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తుగా ఓడించి గుణపాఠం నేర్పింది. సెమీఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌ ఫ్యాన్స్‌‌ సోషల్ మీడియా ద్వారా చేసిన చిల్లర పనికి తగిన బుద్ధి చెప్పింది. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ తమ వక్రబుద్ధిని చాటుకుంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. భారత్‌ను కుక్కతో పోల్చుతూబంగ్లాదేశ్‌ను పులితో పోల్చారు. అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి.. భారత త్రివర్ణ పతాకంతో […]

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అంటే ఏమిటో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో  వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తుగా ఓడించి గుణపాఠం నేర్పింది. సెమీఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌ ఫ్యాన్స్‌‌ సోషల్ మీడియా ద్వారా చేసిన చిల్లర పనికి తగిన బుద్ధి చెప్పింది. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ తమ వక్రబుద్ధిని చాటుకుంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. భారత్‌ను కుక్కతో పోల్చుతూబంగ్లాదేశ్‌ను పులితో పోల్చారు. అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి.. భారత త్రివర్ణ పతాకంతో ఉన్న కుక్కను వేటాడుతున్నట్టు ఫొటో మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మ్యాచ్ లో ఎవరు పులో,కుక్కో భారత్ విజయంతో తేల్చేసింది. క్రికెట్ లో వారు భారత్ ముందు “అండర్ డాగ్స్”అని ప్రూవ్ అయింది.చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్ పోరులో భారత్ ఘన విజయం సాధించి దర్జాగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన  పరుగుల విజయ లక్ష్యాన్ని మరో బంతులు మిగిలి ఉండగానేఛేదించింది.  పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దధవన్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ (కోహ్లీ (లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. చివర్లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఒక దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం ఖాయమనిపించింది. అయితే సెంచరీ కంటే విజయానికి కావాల్సిన పరుగులు తక్కువ కావడంతో విరాట్ సెంచరీ ఆశ నెరవేరలేదు.  వ ఓవర్ తొలి బంతిని ఫోర్ కొట్టిన కోహ్లీ భారత్‌కు అపరూప విజయాన్ని అందించాడు. ఆదివారం జరగనున్నఫైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

713 Comments