December 16, 2016 | by admin
ప్రముఖ కార్టూనిస్ట్ “బాచి”గారి కి “స్వర్ణ కంకణం”

ప్రముఖ కార్టూనిస్ట్ “బాచి”గారికి  కి “స్వర్ణ కంకణం”                          తన కార్టూన్లతో అందరిని అలరిస్తున్న కార్టూనిస్ట్ “బాచి”గారికి,అరుదైన గౌరవం దక్కింది.ఆయా రంగాలలో నైపుణ్యాన్ని,సాదించిన విశిష్ట వ్యక్తులను కొందరిని,తెలుగు రాష్రాలలో జిల్లాల వారిగా ఎంపిక చేసి ,సన్మానించే ఓ  బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఏటా సర్ సీ.వి .రామన్  అకాడమి [సేవ సంస్థ] హైదరాబాద్ వారు..కల రంగం లో   గత మూడు […]

  • ప్రముఖ కార్టూనిస్ట్ “బాచి”గారికి  కి “స్వర్ణ కంకణం”

                         తన కార్టూన్లతో అందరిని అలరిస్తున్న కార్టూనిస్ట్ “బాచి”గారికి,అరుదైన గౌరవం దక్కింది.ఆయా రంగాలలో నైపుణ్యాన్ని,సాదించిన విశిష్ట వ్యక్తులను కొందరిని,తెలుగు రాష్రాలలో జిల్లాల వారిగా ఎంపిక చేసి ,సన్మానించే ఓ  బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఏటా సర్ సీ.వి .రామన్  అకాడమి [సేవ సంస్థ] హైదరాబాద్ వారు..కల రంగం లో   గత మూడు దశాబ్దాలకు పైగా అన్ని వార,మాస ..పత్రికల్లో .హాస్యం తో పాటు పలు సామాజిక అంశాల మీద   కొన్ని వేల కార్టూన్స్ గీసిన ,ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ బాచి[అన్నం శ్రీధర్] గారికి ఈ   గౌరవం దక్కింది.ప్రముఖ కార్టూనిస్ట్ "బాచి"గారికి కి "స్వర్ణ కంకణం"

                                  డిసెంబర్ 11 విజయవాడ లోని తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగిన ,బహుమతి ప్రదాన  కార్యక్రమంలో శ్రీ బాచి గారు,బహుమతిని స్వీకరించారు.ఈ సభలో మాజీ శాసన  సభ్యులు శ్రీ మల్లాది విష్ణు,విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీ గోగుల వెంకట రమణ రావు ,ప్రభ్రుతులతో పాటు సంస్థ అధ్యక్షులు లయన్ శ్రీ విజయకుమార్ గారు పాల్గొన్నారు.బాచి గారి సేవలకు గుర్తింపుగా వారిని “స్వర్ణ కంకణం” తో సన్మానించారు.ఈ “స్వర్ణ కంకణం”తెలుగు కార్టూనిస్టులు అందరూ తమకు వచ్చినట్లుగా భావించి శ్రీ బాచి గారికి అభినందనలు తెలపడం అభినందనీయం.

ప్రముఖ కార్టూనిస్ట్ “బాచి”గారికి కి “స్వర్ణ కంకణం”

1 Comment
  • Today, I went to the beach front with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is entirely off topic but I had to tell someone!

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.