"జై లవ కుశ"ఫస్ట్ లుక్ మే 19
May 15, 2017 | by admin
“జై లవ కుశ”ఫస్ట్ లుక్ మే 19

“జై లవ కుశ”ఫస్ట్ లుక్ మే 19 ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’చిత్రం ఫస్ట్ లుక్ మే 19న తారక్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.వరస హిట్లతో దూసుకెలుతున్న ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’వంటి బ్లాకు బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఫాన్స్ ఏంటో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా […]

“జై లవ కుశ”ఫస్ట్ లుక్ మే 19

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’చిత్రం ఫస్ట్ లుక్ మే 19న తారక్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.వరస హిట్లతో దూసుకెలుతున్న ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’వంటి బ్లాకు బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఫాన్స్ ఏంటో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.సో అల్ ది బెస్ట్ ఎన్టీఆర్..

1,099 Comments