జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశే
December 31, 2014 | by admin
జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశే

జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశే 2014 సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశను మిగిల్చింది.సుకుమార్ దర్సకత్వం లో వచ్చిన మహేష్ బాబు “వన్”,శ్రీను వైట్ల దర్సకత్వం లో వచ్చిన “ఆగడు”అట్టర్ ప్లాప్ అయ్యి రేస్ లో వెనక పడ్డాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే,”రభస”పెద్ద డిజాస్టర్ అయ్యి జూనియర్ ని అయోమయం లో పడేసింది.పాత చింత కాయ పచ్చడి ఫార్ములా,రోడ్ద కొట్టుడు కథలు వదిలేస్తే జూనియర్ ఎన్టీఆర్ కి హిట్ […]

జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశే

2014 సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు లకు నిరాశను మిగిల్చింది.సుకుమార్ దర్సకత్వం లో వచ్చిన మహేష్ బాబు “వన్”,శ్రీను వైట్ల దర్సకత్వం లో వచ్చిన “ఆగడు”అట్టర్ ప్లాప్ అయ్యి రేస్ లో వెనక పడ్డాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే,”రభస”పెద్ద డిజాస్టర్ అయ్యి జూనియర్ ని అయోమయం లో పడేసింది.పాత చింత కాయ పచ్చడి ఫార్ములా,రోడ్ద కొట్టుడు కథలు వదిలేస్తే జూనియర్ ఎన్టీఆర్ కి హిట్ గ్యారంటీగా వస్తుందనేది ఫిలిం నగర్ టాక్.   2015 లో  మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్ లు హిట్స్ ఇచ్చి అభిమానులను సంతోష పెడతారని ఆశిద్దాము. 2014 లో విడుదల అయిన చిత్రాలలో బన్నీ “రేసు గుర్రం”బాలకృష్ణ “లెజెండ్”అక్కినేని “మనం”మాత్రమే భారి విజయాల్ని నమోదు చేసుకున్నాయి. ఈ సంవత్సరం కూడా పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల విజయాల శాతం ఎక్కువగానే వుంది.

1 Comment
  • Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You clearly know what youre talking about, why throw away your intelligence on just posting videos to your site when you could be giving us something informative to read?Here is my blog: train your dog

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.