skin care
September 25, 2014 | by admin
చర్మ సౌందర్యం-వీపు పరిశుభ్రత

చర్మ సౌందర్యం వీపు పరిశుభ్రత రోజుకి రెండు మూడు సార్లు వొళ్ళు తోమి పరిశుభ్రంగా స్నానం చేసేవాళ్ళు వీపు గురించి పట్టించుకుంటార అంటే సందేహమే. వీపుని వారం లో ఎన్ని సార్లు తోముకుంతము అన్న దానికి సరైన సమాధానం రాదు ఎవరి దగ్గర నుంచి . చేతులకు అందదు కనుక ఏదో పై పైన తోముతమే తప్ప అంతగా వీపు పరిసుబ్రత గురించి పట్టించుకోము .ఒక విధంగా చెప్పాలంటే సరైన న్యాయం చేయము , ఐతే వీపుని ఎప్పుడు […]

చర్మ సౌందర్యం

వీపు పరిశుభ్రత

రోజుకి రెండు మూడు సార్లు వొళ్ళు తోమి పరిశుభ్రంగా స్నానం చేసేవాళ్ళు వీపు గురించి పట్టించుకుంటార అంటే సందేహమే. వీపుని వారం లో ఎన్ని సార్లు తోముకుంతము అన్న దానికి సరైన సమాధానం రాదు ఎవరి దగ్గర నుంచి . చేతులకు అందదు కనుక ఏదో పై పైన తోముతమే తప్ప అంతగా వీపు పరిసుబ్రత గురించి పట్టించుకోము .ఒక విధంగా చెప్పాలంటే సరైన న్యాయం చేయము , ఐతే వీపుని ఎప్పుడు అలక్ష్యం చేయకూడదు అందినంత వరకు  ప్రతిరోజూ శుభ్రం చేస్కోవాలి. వీపును సుబ్రం చేస్కునేందుకు వీలుగా బ్రష్ లు మార్కెట్లో లభ్యమౌతై , వీటితో కనీసం వారంలో ఒక మూడు సార్లన్న వీపుని  సుబ్రం చేస్కోవాలి.  శీతాకాలం లో వీపు మీద చర్మము  ముడుచుకున్నట్లుగా కొంచం అసహ్యం గా కనిపిస్తుంది . పొడిపొడిగా చూసేందుకు అస్సలు బావుండదు . వీపుని శుభ్రం చేస్కున్నంత మాత్రాన సరిపోదు, అందుకు తగ్గట్లుగా శ్రద వహించాలి . మాఇస్స్చరైసెర్ రాసుకోవాలి .   వీపంతా సబ్బు లేదా సున్నిపిండితో రుద్దుకోవాలి . స్నానం ఐన తర్వాత వీపును సరిగ్గా తుడుచుకొని వాళ్ళు చాలామంది ఉంటారు ,మిగతా భాగాలలో లాగానే వీపుని మెత్తని తువ్వాలుతో తుడుచుకోవాలి . వెనుక భాగమే కదా అని వీపుని నిర్లక్ష్యం చేయకుండా దానిమీద కూడా తగిన శ్రద చూపితే మిగత భాగాల్లాగే వీపు కూడా పరిశుబ్రంగా ఉంటుంది . చీర కట్ట్కున్నపుడు అందం గా కుడా ఉంటుంది .

పాలపర్తి సంధ్యా రాణి ,
skin care
284 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.