Green Tea
October 28, 2014 | by admin
గ్రీన్ టీ

గ్రీన్ టీ ——    సుధారాణి మన్నె # గ్రీన్ టీ అంటే …. ఎండిపోయిన తేయాకుల (టీ -ఆకులు ) తో తయారు చేసేదే గ్రీన్ టీ. # ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .  ప్రతి రోజు గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ. #  కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ గ్రీన్ టీ లో ఉంది. # ప్రతి రోజు గ్రీన్ టీ తాగటం […]

గ్రీన్ టీ

——    సుధారాణి మన్నె

# గ్రీన్ టీ అంటే …. ఎండిపోయిన తేయాకుల (టీ -ఆకులు ) తో తయారు చేసేదే గ్రీన్ టీ.
# ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .  ప్రతి రోజు గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ.

#  కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ గ్రీన్ టీ లో ఉంది.

# ప్రతి రోజు గ్రీన్ టీ తాగటం వల్ల శరీరములోని అధిక కొలెస్ట్రాల్ తగ్గి, బరువును  తగ్గిస్తుంది .

గ్రీన్ టీ చేసుకోవడానికి కావలసిన పదార్ధాలు:
నీళ్ళు :  2 కప్పు లుGreen Tea
గ్రీన్ టీ బ్యాగులు: 2
తేనే :3 టేబుల్ స్పూన్లు.
పుదినా ఆకులు: అర కప్పు

అల్లం :ఒక చిన్న ముక్క

నిమ్మరసం : 1/2 టేబుల్ స్పూన్

 

గ్రీన్ టీ తయారు చేయు విధానము:
1. ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
2. తర్వాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 3 నుంచి 4  నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.

3  అల్లము చితక కొట్టి వెయ్యాలి

4. ఆకులతో బాటు 1/2 టీ స్పూన్ నిమ్మరసం, తేనె కలపాలి .
5. రెండు నిమిషాల తర్వాత వడబోసుకుని త్రాగేయటమే.
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే” టీ ” మరింత రుచికరముగ  ఉంటుంది.
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.

1,167 Comments