గోదావరి--మోపూరు పెంచల నరసింహం
July 13, 2015 | by admin
గోదావరి–మోపూరు పెంచల నరసింహం

గోదావరి గల గలల్లొ  వేద మంత్రాల ఘోష  గోదావరి  గల గలల్లొ  సనాతన సాంప్రదాయ శ్వాస  శివుని జటా  జుటం నుండి ఉరికిన గంగ  గౌతమ ముని ప్రార్ధనా ఫలితంగా  ప్రవహించెను గోముఖంగా  గోదావరి అయ్యెను దక్షిణ గంగ  బృహస్పతి,సింహ రాశిలోకి ప్రవేశించగా  గోదావరి పుష్కరాలు  ప్రారంభమగును సంబరంగ  కడు భక్తీ తో అందు మునగంగా  పరిశుద్దమగును భాహ్యంతరంగా  గోదావరి మాతకు హారతి  గోదావరి–మోపూరు పెంచల నరసింహం ఇదే మన సంస్కృతి  

గోదావరి--మోపూరు పెంచల నరసింహంగోదావరి గల గలల్లొ 

వేద మంత్రాల ఘోష 
గోదావరి  గల గలల్లొ 
సనాతన సాంప్రదాయ శ్వాస 
శివుని జటా  జుటం నుండి ఉరికిన గంగ 
గౌతమ ముని ప్రార్ధనా ఫలితంగా 
ప్రవహించెను గోముఖంగా 
గోదావరి అయ్యెను దక్షిణ గంగ 
బృహస్పతి,సింహ రాశిలోకి ప్రవేశించగా 
గోదావరి పుష్కరాలు 
ప్రారంభమగును సంబరంగ 
కడు భక్తీ తో అందు మునగంగా 
పరిశుద్దమగును భాహ్యంతరంగా 
గోదావరి మాతకు హారతి 

గోదావరి–మోపూరు పెంచల నరసింహం

ఇదే మన సంస్కృతి  

795 Comments