ఖైదీ నెం.150
January 11, 2017 | by admin
బాస్ ఈజ్ బ్యాక్

   బాస్ ఈజ్ బ్యాక్ దాదాపు దశాబ్దం తరువాత,మెగా స్టార్  చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా భారీ అంచనాల నడుమ ఇవాళ విడుదలైంది. రాజ‌కీయాల‌కు వెళ్లిన త‌ర్వాత సినీ రంగానికి పూర్తిగా దూర‌మైన చిరంజీవి,కొడుకు సినిమాల్లో తళుక్కున మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో మెరిశాడంతే. త‌మిళంలో మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌త్తి సినిమాను తెలుగులో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో” ఖైదీ నెం.150″తెరకు ఎక్కించారు,ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన సబ్జెక్టు కాబట్టి,కొంత మందికి తెలిసిన కథ అయినా..ఈ సినిమాకి […]

   బాస్ ఈజ్ బ్యాక్

దాదాపు దశాబ్దం తరువాత,మెగా స్టార్  చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 సినిమా

ఖైదీ నెం.150

ఖైదీ నెం.150

భారీ అంచనాల నడుమ ఇవాళ విడుదలైంది. రాజ‌కీయాల‌కు వెళ్లిన త‌ర్వాత సినీ రంగానికి పూర్తిగా దూర‌మైన చిరంజీవి,కొడుకు సినిమాల్లో తళుక్కున మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో మెరిశాడంతే. త‌మిళంలో మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌త్తి సినిమాను తెలుగులో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో” ఖైదీ నెం.150″తెరకు ఎక్కించారు,ఆల్రెడీ తమిళ్ లో హిట్ అయిన సబ్జెక్టు కాబట్టి,కొంత మందికి తెలిసిన కథ అయినా..ఈ సినిమాకి ఇంత క్రేజీ రావడానికి కారణం,పదేళ్ళ తరువాత చిరంజీవి తెర మీద ఎలా వుండబోతున్నడో అని,అభిమానుల్లో ఆసక్తి నెలకొనడమే కారణం. ఇక సినిమా విషయానికి వస్తే,చిరంజీవి త‌న‌లో ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. ముఖ్యంగా డ్యాన్సులకు కొత్త అర్థాల‌ను చెప్పిన చిరు, ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదిరిపోయే స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ర‌త్తాలు, సుంద‌రి, అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్స్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. అలాగే యాక్ష‌న్ సీన్స్‌లో కూడా అల‌రించాడు. ముఖ్యంగా సినిమాలో కాయిన్ ఫైట్‌, ఇంటర్వెల్ బ్లాగ్‌ ఫైట్‌, క్లైమాక్స్‌ ఫైట్ ఇలా అన్నీ యాక్ష‌న్స్ అంద‌రికీ న‌చ్చుతాయి. నిర్మాత‌ గానే కాకుండా అమ్ముడు సాంగ్‌లో చ‌ర‌ణ్ వేసే డ్యాన్స్ బీట్ సూప‌ర్బ్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా ఖైదీ నంబ‌ర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వ‌డం బావుంది. “ఖైదీ నంబ‌ర్ 150″హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో అభిమానులు “బాస్ ఈజ్ బ్యాక్ ” అని  ఆనందంగా వున్నారు..

866 Comments