కోనకు,శ్రీను వైట్లకు మళ్ళీ చెడింది
November 1, 2015 | by admin
కోనకు,శ్రీను వైట్లకు మళ్ళీ చెడింది

కోనకు,శ్రీను వైట్లకు మళ్ళీ చెడింది ఒకప్పుడు కోన వెంకట్ , శ్రీను వైట్ల కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్.దూకుడు హిట్ తరువాత, తను కష్ట పడితే విజయం ,పేరు శ్రీను వైట్ల కి వెళుతుందని కోన వెంకట్ అబిప్రాయం.అలా మొదలు అయిన వాళ్ళ గొడవ ”బాద్షా” తరువాత ఆ గొడవలు తారా స్థాయికి చేరి విడి పోయారు.కోన వెంకట్ లేకుండానే “ఆగడు” చేసి శ్రీను వైట్ల దెబ్బ తినటం తో శ్రీను వైట్ల బలం, […]

కోనకు,శ్రీను వైట్లకు మళ్ళీ చెడింది

ఒకప్పుడు కోన వెంకట్ , శ్రీను వైట్ల కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్.దూకుడు హిట్ తరువాత, తను కష్ట పడితే విజయం ,పేరు శ్రీను వైట్ల కి వెళుతుందని కోన వెంకట్ అబిప్రాయం.అలా మొదలు అయిన వాళ్ళ గొడవ ”బాద్షా” తరువాత ఆ గొడవలు తారా స్థాయికి చేరి విడి పోయారు.కోన వెంకట్ లేకుండానే “ఆగడు” చేసి శ్రీను వైట్ల దెబ్బ తినటం తో శ్రీను వైట్ల బలం, కోన వెంకట్ అని ఇండస్ట్రీ జనాలు ఇప్పటిదాకా అనుకున్నారు.రామ్ చరణ్ చొరవతో కోన వెంకట్, శ్రీను వైట్ల లు కలుసుకుని చేసిన “బ్రూస్ లీ ” బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం తో మళ్ళీ కోన వెంకట్ , శ్రీను వైట్ల ఫై మీడియా లో విరుచుకు పడుతున్నాడు.తన కథ ని పక్కన పెట్టేసి , శ్రీను వైట్ల “బ్రూస్ లీ ” ని  తన ఇష్టం వచ్చినట్టు తీసేసాడని ఆరోపిస్తున్నాడు.ప్రస్తుతం శ్రీను వైట్ల తో తన స్నేహం “వెంటి లేటర్” మీద వుందని అంటున్నాడు. “ఆగడు” “బ్రూస్ లీ ”వరస  పరాజయాలతో వున్న శ్రీను వైట్ల కు, కోన వెంకట్ ఆరోపణలు ఒక పక్క,గృహ హింస కేసు ఒక పక్క, క శ్రీను వైట్ల  ను కుదిపేస్తున్నాయి.ఒక్క హిట్ ఇస్తే ఇండస్ట్రీ అన్ని విషయాలు మర్చిపోతుంది.సో  శ్రీను వైట్ల   ఒక హిట్ తో మళ్ళీ ఫాం లోకి వస్తాడని ఆశిద్దాం.

550 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.