కొత్త తారక్ ని చూస్తారు
January 29, 2015 | by admin
కొత్త తారక్ ని చూస్తారు

కొత్త తారక్ ని చూస్తారు  జూ ఎన్టీఆర్ నటించిన  ‘టెంపర్’ ఆడియో వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ వేడుకులలో దర్శకుడు పూరి జగనాథ్ మాట్లాడుతూ ‘పదేళ్ళ క్రితం  తారక్ కి ‘ఆంధ్రా వాలా’ప్లాప్ ఇచ్చాను . ఈ’టెంపర్’  సినిమాతో  కొత్త తారక్ ని చూస్తారు అని చెప్పారు. ఇది  కొత్త ఎన్టీఆర్ లాంచింగ్ ఫిలిం లా ఉంటుందని,ఇంతకూ ముందు  ఎన్టీఆర్ నటించిన సినిమాలు వేరు , ఈ సినిమా  వేరు అని పూరి ‘ఎన్టీఆర్ ‘అభిమానుల్లో ఆశలు పెంచేసాడు. గత రెండు సినిమాలు అభిమానులని […]

కొత్త తారక్ ని చూస్తారు 

జూ ఎన్టీఆర్ నటించిన  ‘టెంపర్’ ఆడియో వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ వేడుకులలో దర్శకుడు పూరి జగనాథ్ మాట్లాడుతూ ‘పదేళ్ళ క్రితం  తారక్ కి ‘ఆంధ్రా వాలా’ప్లాప్ ఇచ్చాను . ఈ’టెంపర్’  సినిమాతో  కొత్త తారక్ ని చూస్తారు అని చెప్పారు. ఇది  కొత్త ఎన్టీఆర్ లాంచింగ్ ఫిలిం లా ఉంటుందని,ఇంతకూ ముందు  ఎన్టీఆర్ నటించిన సినిమాలు వేరు , ఈ సినిమా  వేరు అని పూరి ‘ఎన్టీఆర్ ‘అభిమానుల్లో ఆశలు పెంచేసాడు. గత రెండు సినిమాలు అభిమానులని డిసొపాయింట్ చేశాయని ఈ ‘టెంపర్’ ‘సినిమా మిమ్మల్ని కాలర్ ఎగరేసేలా చేస్తుందని ,ఈ సినిమా కాక  పొతే,ఇంకో సినిమా ,అది కాక పొతే ఇంకో సినిమా మీరు  కాలర్ ఎగరేసేలా చేస్తూనే ఉంటానని ఎన్టీఆర్  ఉద్వేగంగా మాట్లాడారు. బండ్ల గణేష్  నిర్మాతగా రూపొందిన ఈ సినిమా  ఫిబ్రవరి లో విడుదల కానుంది.  

543 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.