కలగంటి...కలకంఠి![కథ ]--తిరుమలశ్రీ
July 25, 2015 | by admin
కలగంటి…కలకంఠి![కథ ]–తిరుమలశ్రీ

కలగంటి…కలకంఠి![కథ ]–తిరుమలశ్రీ ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం టర్కీ దేశపు రాజధాని అంకారాకి వచ్చాను నేను…ఇరవైరెండేళ్ళకే ఓ ప్రభుత్వ సంస్థలో సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి మూడేళ్ళయింది… టర్కీ ఓ సుందర దేశం. మంచును కప్పుకున్న పర్వతాలు…హిమ సరస్సులతో కూడిన సుందర లోయలు…విసిరేసినట్టు దూర దూరంగా ఉండే గ్రామాలు…పరిశుభ్రతకు చిహ్నాలుగా ఉండే పట్టణాలు…లాంగ్ టన్నెల్సు…మంచు ముసుగేసుకున్న వృక్షాలు, ఇళ్ళ పైకప్పులు…నాలుగు నుండి ఆరు లేన్లతో కూడిన హైవేసూ…ఎటు చూసినా కనువిందు చేసే హిమసుందరి సొగసులు…రోమన్ […]

కలగంటి...కలకంఠి![కథ ]--తిరుమలశ్రీ

కలగంటి…కలకంఠి![కథ ]–తిరుమలశ్రీ

కలగంటి…కలకంఠి![కథ ]–తిరుమలశ్రీ

ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం టర్కీ దేశపు రాజధాని అంకారాకి వచ్చాను నేను…ఇరవైరెండేళ్ళకే ఓ ప్రభుత్వ సంస్థలో సైంటిస్టుగా ఉద్యోగంలో చేరి మూడేళ్ళయింది…

టర్కీ ఓ సుందర దేశం. మంచును కప్పుకున్న పర్వతాలు…హిమ సరస్సులతో కూడిన సుందర లోయలు…విసిరేసినట్టు దూర దూరంగా ఉండే గ్రామాలు…పరిశుభ్రతకు చిహ్నాలుగా ఉండే పట్టణాలు…లాంగ్ టన్నెల్సు…మంచు ముసుగేసుకున్న వృక్షాలు, ఇళ్ళ పైకప్పులు…నాలుగు నుండి ఆరు లేన్లతో కూడిన హైవేసూ…ఎటు చూసినా కనువిందు చేసే హిమసుందరి సొగసులు…రోమన్ సంస్కృతికి తార్కాణంగా నిలచిన  అద్భుత పురాతన కట్టడాలు…నిత్యమూ దేశ విదేశీ పర్యాటకులతో కళ కళలాడే సాగర తీరాలు, వగైరాలతో ప్రకృతికాంత ముద్దుబిడ్డలా ఉంటుంది. చక్కటి రవాణా సౌకర్యం, షాపింగ్ సెంటర్స్, పాదచారుల ప్లాజాలు, ఆకాశహర్మ్యాలు, గోళాకారపు మశీదులు, పీపుల్-ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమూ దర్శనమిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే బస్సుల టెర్మినల్స్ ఊరి శివార్లలో ఉన్నా, ఊళ్ళోకి వెళ్ళడానికి ఉచిత షటిల్ సర్వీసులు నడుస్తూంటాయి.

టర్కీ ముస్లిమ్ దేశమే ఐనా, సెక్యులరిజం ప్రస్ఫుటంగా కానవస్తుంది. ఇతర ముస్లిం దేశాలలా కాక, టర్కీ ప్రభుత్వం మతాన్ని, రాజకీయాలను వేర్వేరుగా పరిగణించడమే అందుక్కారణం…టర్కీలో హెడ్ స్కార్ఫో ధరించే స్త్రీలు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాగే బురఖా తొడుక్కునే ఆడవారి సంఖ్య కూడా అరుదేనని చెప్పాలి. ఆడ, మగ ఎక్కువగా మోడర్న్ డ్రెస్ ల వైపే మొగ్గు చూపడం విశేషం.           

ఇండియాకి తిరిగి వెళ్ళేముందు ఇస్తాన్ బుల్ లో మూడు, నాలుగు రోజులు గడిపాలని నిశ్చయించుకున్నాను నేను. అత్యంత రమణీయ పట్టణమైన ఇస్తాన్ బుల్ ని సందర్శించకపోతే టర్కీ యాత్ర అసంపూర్ణమని చెప్పవచ్చును…ఇస్తాన్ బుల్ చేరుకోవడానికి కొంత దూరం ట్రెయిన్ లోను, మరి కొంత దూరం బస్ లోను పయనించాను. మంచు తివాచీలు పరచుకున్న రైల్వే ప్లాట్ ఫామ్స్ అబ్బురంగా తోచాయి నాకు. ఇజ్మీర్ లో బస్ ఎక్కాను. ట్రెయిన్స్ లాగే బస్సులలోనూ హీటింగ్ సిస్టమ్ ఉన్న కారణంగా లోపల ప్లెజంట్ గా ఉంది. ముల్టీ లేన్ హైవే మీద బస్ వేగంగా దూసుకుపోతూంటే…దూరంలో గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, ఫామ్ ల్యాండ్సు, ద్రాక్ష తోటలు…ఆలివ్, ఆరెంజ్ ఆర్చిడ్సు, మంచు దుప్పట్లు కప్పుకున్న పర్వతశ్రేణుల పైన నర్తించే సూర్యకిరణాల సొగసులు… మనోల్లాసాన్ని కలిగించాయి.

            ఇస్తాన్ బుల్ లో బస్ దిగుతూంటే నా మది ఉత్సాహంతో ఉరకలు వేసింది. టెర్మినల్ నుండి ఫ్రీ షటిల్ సర్వీస్ లో హోటల్ కి చేరుకున్నాను…నేను బస చేసిన హోటల్ నుండి రమణీయ ప్రకృతి కనువిందు చేస్తోంది…బ్రేక్ ఫాస్ట్ చేసాక హోటల్ నుండి బైట పడ్డాను. బైటి వాతావరణం 13 డిగ్రీల సెల్సియస్.  సులేమానియే మశీదుని దర్శిస్తూంటే… సన్నగా, తెల్లగా, తలపైన టోపీతో ఉన్న పదమూడేళ్ళ కుర్రాడు ఒకడు నా దగ్గరకు వచ్చాడు. తాను టూరిస్ట్ గైడ్ ననీ, ఇస్తాన్ బుల్ అంతా దగ్గరుండి చూపిస్తాననీ, చారిత్రాత్మిక కట్టడాలు, ఇతర ప్రముఖ ప్రదేశాలన్నిటి గురించీ తనకు క్షుణ్ణంగా తెలుసుననీ, చక్కగా వివరించగలననీ చెప్పాడు. కుర్రాడని కొట్టిపడెయ్యొద్దనీ, ఫీజు ఇతరులకంటె తక్కువే ఇవ్వమనీ అన్నాడు. వాడి రూపం, చలాకీదనం, వచ్చీ రాని ఆంగ్లాన్ని ఉర్దూకి మిళాయించి మాట్లాడే తీరూ ముచ్చట గొలిపాయి నాకు. నేను ’ఓకే’ చెప్పడంతో వాడి వదనం వెలిగిపోయింది. తన పేరు సల్మాన్ అని చెప్పాడు.

            ఒకటిన్నరకోట్ల జనాభాకి పర్యాటకుల సంఖ్య కూడా తోడవడంతో ఇస్తాన్ బుల్ జనసన్మ్మర్దంగా ఉంటుంది. ఐతే ట్రామ్స్, మెట్రో ట్రెయిన్స్, సిటీ బస్ లు, టూర్ షటిల్స్ తో చక్కటి ప్రయాణసౌకర్యాలు కలిగియుండడంవల్ల ఎవరికీ ఇబ్బంది కలుగదు.

ఆసక్తికరమైన ప్రదేశాలను చూపిస్తూ వాటి చరిత్రను ప్రాశస్త్యాన్నీ సల్మాన్ వివరిస్తూంటే వాడికున్న అవగాహన పట్ల ఆశ్చర్యం కలిగింది నాకు. త్రోవలో విండో షాపింగ్ చేసాను. సాయంత్రం ’బ్లూ మాస్క్’ కి తీసుకువెళ్ళాడు సల్మాన్. నీలిరంగు పెంకుల పైకప్పుతో చూపరులను ఆకట్టుకునే ఆ మశీదు, ఓ ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పాలి. ఆ అద్భుత కట్టడాన్ని తిలకిస్తూ నన్ను నేనే మరచిపోయాను.

తేరుకున్నాక చూస్తే సల్మాన్ నా పక్కను లేడు. కొద్ది దూరంలో ఎవరో యువతితో మాట్లాడుతూ కనిపించాడు. ఆ యువతి వంక చూసిన నేను నిశ్చేష్టుడనయ్యాను.

            పద్దెనిమిదేళ్ళుంటాయి . స్టన్నింగ్ బ్యూటీ. లేత గులాబి రంగులో సన్నగా, పొడవుగా ఉంది. భీత హరిణిలా బెదురు చూపులు చూసే మీనాల వంటి నీలాల కనులు…చిరునవ్వుల పువ్వులు రువ్వే ఎర్రటి పెదవులు…తామరతూండ్లను తలపుకు తెచ్చే చేతులు…లేత తమలపాకులా నాజూకుగా ఉంది. వయొలెట్ కలర్ అనార్కలి డ్రెస్ లో అప్సరసలా ఉంది…తొలిచూపులోనే నా మదిని దోచుకుంది ఆ పూబోణి.

ఆమెను అంతకుమునుపు ఎప్పుడో, ఎక్కడో చూసినట్లనిపించింది నాకు. ఆలోచిస్తూంటే హఠాత్తుగా స్ఫురించింది, లోగడ ఓసారి కలలో నన్ను అలరించిన సుందరాంగి అమేనని!

నా ఆశ్చర్యం అంతా ఇంతా కాదు!… చిన్నప్పట్నుంచీ కలలలో కొన్ని నిజం కావడం కద్దు నాకు…

            కొద్ది నెలల క్రితం వచ్చిన సుందర స్వప్నం ఒకటి బాగా గుర్తుండిపోయింది నాకు. అందులో అప్సరసలను తలదన్నే ఓ సుందరి నన్ను అలరించింది. ఏదో బీచ్ లో మేము పరుగులు పెడుతూ

ఆడుకుంటూంటే…హఠాత్తుగా మెలకువ వచ్చేసింది నాకు. ఇతర కలలలాగే అదీ నిజమైతే బావుణ్ణని నేను కోరుకోని రోజు లేదు.

ఆ స్వప్నసుందరి…ఇప్పుడు…ఇలా…ప్రాణం పోసుకున్న చంద్రకాంత శిల్పంలా…నా కనుల ముందు సజీవంగా నిలచేసరికి…నా డెందం ఆనందంతో ఊయలలూగింది… వారి దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసి లేడిలా అక్కణ్ణుంచి తుర్రుమంది ఆమె.

ఆ పిల్ల గురించి సల్మాన్ చెబుతూంటే నోరు తెరచుకుని ఉండిపోయాను నేను…ఆమె పేరు షబీనా.

తండ్రి లేడు. పొట్టలు నింపుకోవడం కోసం గత్యంతరం లేక పడుపు వృత్తిని ఆశ్రయించారు ఆమె తల్లి, అక్కాను.

షబీనా వేశ్య కుటుంబానికి చెందినదని ఆమెను నిఖా చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అందువల్ల ఆమెను కూడా వృత్తిలోకి దింపాలన్నది తల్లి ఆలోచన. కాని, షబీనాకి అటువంటి జీవితం ఇష్టం లేదు. అవివాహితగా ఉండిపోవడానికైనా సిద్ధమేనంటుంది. ఇరవయ్యో ఏడు వచ్చేలోపున షబీనాను వివాహమాడానికి ఎవరూ ముందుకు రాకపోతే, ఆమె వృత్తిలోకి దిగక తప్పదని హెచ్చరించింది తల్లి.

            “షబీనా దీదీ చాలా మంచిది సాబ్! చదువుకోకపోయినా తెలివైనది. నేనంటే దీదీకి అమిత ఇష్టం. స్వంత తమ్ముడిలా చూసుకుంటుంది” అన్నాడు సల్మాన్. ఓ క్షణం ఆగి, “దీదీ ఆ చెత్త వృత్తిలోకి దిగడం నాకూ ఇష్టం లేదు సాబ్! ఆమెను నిఖా చేసుకోవడానికి ఓ మంచి మనిషి ముందుకు రావాలని నిత్యమూ ఖుదాని ప్రార్థిస్తూంటాను నేను” అన్నాడు మళ్ళీ.

“సల్మాన్! షబీనాని ఓసారి నా దగ్గరకు తీసుకురాగలవా?” సందేహిస్తూనే అడిగాను. వాడు నావంక అదోలా చూడడంతో, “ఇందులో దురుద్దేశ్యం ఏమీ లేదు” అన్నాను మళ్ళీ.

వెంటనే మాట్లాడలేదు వాడు. తరువాత, “నేను టూరిస్ట్ గుంపులను గైడ్ చేసేప్పుడు దీదీ నాకు సాయం వస్తూంటుంది. కాని, మగవాళ్ళకు దూరంగా ఉంటుంది.” అన్నాడు.

ఎలాగైనా ఆమెను తీసుకురమ్మనీ, అందుకు వాడికి తగిన బహుమతి ఇస్తాననీ చెప్పాను నేను.

“మీరు మంచివారు సాబ్! అందుకే ప్రయత్నిస్తాను. మీరిచ్చే బహుమతి కోసం కాదు” అన్నాడు.

#

మర్నాడు సల్మాన్ తో పాటు వచ్చిన షబీనాని చూడడంతో నా మది ఆనందంతో ఉప్పొంగిపోయింది…పాలమీగడలాంటి షిఫాన్ లెహంగా డ్రెస్ లో జీవం పోసుకున్న వెన్నెల శిల్పంలా ఉంది.        ముగ్గురమూ కలసి సైట్ సీయింగ్ కి బైలుదేరాం. మొదట నాతో కాస్త రిజర్వ్డ్ గా ఉన్నా, కొంతసేపటికి చనువుగా కలసిపోయింది షబీనా. వీణ మీటినట్లుండే స్వరంతో ఊసులు చెబుతూ, కిలకిలా నవ్వుతూంటే ఆమెనే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు.

’హాగియా సోఫియా కాంప్లెక్స్’ కి వెళ్ళాం. చర్చ్, మశీదు, మ్యూజియం, టూంబ్స్ ల విశిష్ట కలయిక ఆ కాంప్లెక్స్! లోపల పెద్ద ’సౌక్’ (మార్కెట్) ఉంది. అందులో బంగారం, నగల షాపులు…కలర్ ఫుల్ కార్పెట్సు…డిజైనర్ దుస్తులు, షూస్, హ్యాండ్ బేగ్స్ వగైరాలు ఉంటాయి.

            సౌక్ లో షాపింగ్ చేసాను. సల్మాన్ మొహమాటపడుతున్నా వినకుండా బట్టలు, షూస్ కొనిచ్చాను. షబీనాకి కూడా కొనబోతే నిరాకరించింది. కనీసం హ్యాండ్ బేగ్ ఐనా తీసుకోమని బ్రతిమాలాను. ససేమిరా అంది.

నా మొహం చిన్నబోవడం చూసి, “ఆడపిల్లలు పరాయి పురుషుల నుండి కాన్కలు తీసుకోరుగా సాబ్? పైగా దీదీకి అవి ఎక్కణ్ణుంచి వచ్చాయని ఇంట్లో ఆరా వస్తుంది” అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు సల్మాన్. నన్ను సంతృప్తిపరచడంకోసమని, అందమైన డిజైన్ తో కూడిన లేడీస్ హ్యాండ్ కర్చీఫ్ ఒకటి కొనిపించి ఆమె కిచ్చాడు, “అమ్మీజాన్ అడిగితే నేనిచ్చానని చెప్పు దీదీ!” అంటూ. సంతోషంగా దాన్ని తీసుకుని, చూపులతోనే నాకు కృతజ్ఞతలు తెలుపుకుంది షబీనా.

సాయంత్రం బీచ్ కి వెళ్ళాం. ఆడ, మగ పర్యాటకులతో సమ్మర్దంగా, సందడిగా ఉంది. పర్యాటకులలో పాశ్చ్యాత్తుల సంఖ్యే అధికంగా కనిపించింది… షబీనా, సల్మాన్ ల చేతులు పట్టుకుని సముద్రంలోకి దిగాను నేను. ఎగసిపడే కెరటాలకు ఎదురు వెడుతూ, అవి సమీపిస్తూంటే వెన్నుజూపుతూ, జోరుగా వచ్చిన అలలు నిలువెల్లా తడిపేస్తూంటే సంతోషంతో కేరింతాలు కొట్టాం. కొంతసేపు సర్ఫింగ్ చేసాం. ఒడ్డుకు వచ్చి చిన్న పిల్లల్లా షెల్స్ ఏరుకుంటూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నాం. తరువాత క్యాచింగ్ గేమ్ ఆరంభించాం.

ఐతే, ఆరంభించిన రెండు నిముషాలకే ఆపేసాను నేను, నా కల గుర్తుకు రావడంతో. అంతవరకు అంతా కలలోలాగే జరుగుతోంది. ఇప్పుడు ఈ గేమ్ తో ఆమె నాకు దూరమవుతుందా అన్న భయం కలిగింది.

దిగాలుగా ఇసుకలో చతికిలబడిపోయిన నన్ను కారణం అడిగారు వాళ్ళు. చెప్పాలో లేదో తెలియలేదు. కాని, షబీనా నా చేయి పట్టుకుని తరచి అడుగుతూంటే, చెప్పకుండా ఉండలేకపోయాను.

విషయం ఆలకించి నిర్ఘాంతపోయింది షబీనా. సల్మాన్ కూడా నోరు తెరచుకుని ఉండిపోయాడు.

అంతవరకు స్నేహితురాలిలా చనువుగా మెలగిన ఆ పిల్ల, ఏమనుకుందో ఏమో…పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగులాంటి నడకతో అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.

#

            ఆ రాత్రంతా నిద్రలేదు నాకు. తిరిగైనా చూడకుండా వెళ్ళిపోతూన్న షబీనాయే కనుల ముందు ప్రత్యక్షమవుతోంది…తెల్లవారాక వచ్చిన సల్మాన్ నా రూపం చూసి కంగారుపడ్డాడు. “ఒంట్లో బాగోలేదా సాబ్?”         “షబీనా రాలేదా, సల్మాన్?” అడిగాను.

“సారీ సాబ్! నేనెంత నచ్చజెప్పినా దీదీ రావడానికి ఇష్టపడలేదు” అన్నాడు మెల్లగా. అంతలోనే, “నై సాబ్! దీదీకి మీపైన ఏ అపోహా లేదు. కాకుంటే, మీ స్వప్నసుందరి తానేనని చెప్పడంతో కొంత కలవరం

చెందింది…మాదేశం వేరు, మీ దేశం వేరు. మా మతం వేరు, మీ మతం వేరు. మీరూ, తానూ ఎప్పటికీ కలియని రైలుపట్టాలంది. అందుకే మీతో స్నేహం పొడిగించడం మంచిది కాదంది” అన్నాడు మళ్ళీ.

చిన్నగా నిట్టూర్చాను నేను. నా మది దిగులుతో నిండిపోయింది.

“ఇవాళ మిమ్మల్ని డోల్మాబాస్ పేలస్ కి తీసుకువెళ్ళాలనుకున్నాను. ఇస్తాన్ బుల్ కి వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించవలసిన అద్భుత కట్టడం అది,” అన్నాడు వాడు.

            నా మనసేమీ బాగోలేదనీ, ఆవేళ్టికి ఎక్కడికీ వెళ్ళబుద్ధి పుట్టడంలేదని చెప్పాను.

ఏదో అర్థమైనట్లు జాలిగా చూసాడు నావంక. “అచ్ఛా సాబ్! మీరు రేపు మీ దేశం వెళ్ళిపోతున్నారు. ఈ రెండు రోజులూ ఎంతో ఉల్లాసంగా గడిపిన మీరు…ఇస్తాన్ బుల్ నుంచి అశాంతితో తిరిగివెళ్ళిపోవడం నాకిష్టం లేదు” అన్నాడు బైలుదేరుతూ. “ఎలాగోలాగున షబీనా దీదీని ఒప్పించి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను…ఆఖరి ములాఖాత్ కోసం”.

ఉదయం మధ్యాహ్నంగా మారేసరికి, షబీనా వస్తుందన్న ఆశ నశించింది నాలో. ఐతే రాత్రి ఏడు గంటలకు సల్మాన్ తో వచ్చిన ఆమెను చూడ్డంతో ప్రాణం లేచి వచ్చింది. ఆమె చేతిలో నేను కొనిచ్చిన చేతిరుమాలు ఉంది.

“సాబ్! దీదీ అమ్మీజాన్, బడీ బెహన్ బైటకు వెళ్ళారు. తిరిగిరావడానికి రెండు మూడు గంటలు పట్టొచ్చును. ఆ లోపున దీదీని ఇంటికి చేర్చాలి…మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు సల్మాన్.

గుమ్మం వద్దే నిల్చుండిపోయిన షబీనా వంక పరిశీలనగా చూసాను. ముఖంలో కాస్తంత కళ తప్పినా, క్రీమ్ కలర్ ఛుడీదార్ లో ఏంజెల్ లా ఉంది. “కూర్చో, షబీనా!” అన్నాను.

            తల వంచుకుని కాలి బొటనవ్రేలితో నేలపైన రాస్తూ ఉండిపోయింది.

చొరవ చేసాను నేను. దగ్గరకు వెళ్ళి భుజాలు పట్టుకున్నాను. ఉలికిపాటుతో తలెత్తి భీతహరిణిలా నా కళ్ళలోకి చూసింది. మందహాసంతో మెల్లగా నడిపించుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాను. పక్కనే కూర్చుని అడిగాను, “నా మీద అలిగావా, షబీనా?”

లేదన్నట్టు తల త్రిప్పింది. “కలలు నిజమవుతాయా బాబూజీ?” హఠాత్తుగా అడిగింది.

“నా కలలు కొన్ని నిజం కావడం వాస్తవం. అందుకు నిదర్శనం మన కలయికే!” అన్నాను నవ్వుతూ.

“మరైతే…మీ కలలోలాగే జరుగుతుందా?” ఆమె స్వరంలో చిరుకంపన.

ఆమె సందేహం నాకు అర్థమైంది. “అది కల కాబట్టి చెదిరిపోయింది. మన కలయిక వాస్తవం. కరగిపోదనే నాఆశ!” ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను.

“కాని…మీరు రేపు మీ దేశం వెళ్ళిపోతున్నారటగా?” అడిగింది.                                          “మళ్ళీ వస్తానుగా!” ఆమె చేతిని ముద్దాడాను.  ఓ క్షణం మా మధ్య నిశ్శబ్దం రాజ్యం ఏలింది.

“మీరు పెద్ద సైంటిస్ట్ అటగా బాబూజీ?” నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది. మందహాసం చేసాను.

“స్త్రీల మనసులను చదివే విషయం పైన మీరు పరిశోధన చేస్తే బావుంటుందేమో!” అంది, పెదవులు విడీ విడకుండా నవ్వుతూ. అలా ఎందుకందో తెలియక ఆమె వదనంలోకి చూస్తే, మళ్ళీ అంది, “తొలిప్రేమ అనేది మగవాళ్ళలోనే కాదు, ఆడవాళ్ళలోనూ పుడుతుంది”.

నేను సాశ్చర్యంగా చూస్తూంటే, చటుక్కున లేచి నిల్చుని, ముఖం చేతుల్లో కప్పుకుని ఏడవనారంభించింది. ..కంగారుపడ్డాను  నేను. “షబీనా!” అంటూ లేచి వెళ్ళి ఆమె వీపు చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను. నా స్పర్శతో గాలి తాకిడికి అల్లాడిపోయే పూలతలా సన్నగా కంపించింది ఆమె. ఆర్తిగా నా వక్షానికి హత్తుకుపోయింది.

నాచేతులు ఆమె తనువంతా ప్రేమగా తడిమేస్తూంటే…నా వీపు చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా కావలించుకుంది. చూపుడువ్రేలితో ఆమె వదనాన్ని పైకెత్తి అదురుతూన్న అరుణాధరాలకు నా పెదవులను తాటించాను. ఆ గాఢ చుంబనం మమ్మల్ని మైమరపించి ఏవో లోకాలకు తీసుకుపోయింది. ఇద్దరికీ అదే తొలిముద్దు. అందులోని మాధుర్యం నరనరానా ప్రాకడంతో గమ్మత్తైన మత్తులోకి జారిపోయాం.

            ఆ తరువాత మా నడుమ కాలం స్తంభించిపోవడం మేము ఎరుగం…

అలసిసొలసిన శరీరాలు కావలించుకుని కాసేపు సేదదీరాయి… ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని అడిగాను నేను, “షబీనా! నన్ను పెళ్ళి చేసుకుంటావా?”

మీనాల కన్నులను వెడల్పు చేసుకుని నావంక చూసిందామె. “కాని…మీరు రేపు వెళ్ళిపోతున్నారుగా?”

“త్వరలోనే మళ్ళీ వస్తానుగా! పెళ్ళి చేసుకుని నిన్ను మాదేశం తీసుకుపోతాను” అన్నాను.

నా పలుకులు ఆమెకు ఆనందం కలిగించాయనడానికి మెరిసిన ఆమె వదనం, ఎరుపెక్కిన చెక్కిళ్ళే సాక్ష్యం. “నిజమా బాబూజీ? ఈ పేదరాలికి అంతటి భాగ్యమా?” నమ్మలేనట్టుగా అడిగింది.

“మన ప్రేమ మీద ఒట్టు!” అన్నాను. సంతోషం పట్టలేనట్టుగా, నా పెదవుల్ని గాఢంగా చుంబించింది.

సల్మాన్ రావడంతో వదల్లేక వదల్లేక వెళ్ళింది షబీనా. కనుల నుండి జాలువారుతూన్న బాష్పకణాలను ఆమె చాటుగా చేతిరుమాలుతో అద్దుకోవడం నేను గమనించకపోలేదు.

            అనుకున్నదానికంటె రెట్టింపు గైడ్ ఫీజ్ ఇస్తూంటే, “ఈ ఇస్తాన్ బుల్ సల్మాన్ ని మరచిపోకండి సాబ్! మీరిక్కడికి వచ్చినపుడల్లా నేనే మీ గైడ్” హుషారుగా అన్నాడు వాడు.

— 2 —

వీలైనంత త్వరలో ఇస్తాన్ బుల్ కి వెళ్ళి షబీనాతల్లితో మాట్లాడి, షబీనాని పెళ్ళాడి ఇండియాకి తీసుకురావాలని కలలు కన్నాను నేను. సృష్టిలోని సౌందర్యమంతా పుణికిపుచ్చుకున్నట్లున్న ఆమె నా అర్థాంగి కానుందన్న ఊహే అద్భుతంగా ఉండి నా మదిని ఉయ్యాలలూగిస్తోంది…ఐతే, ఓ ముఖ్యమైన రీసెర్చ్ ప్రాజెక్ట్ లో కీలక సభ్యుణ్ణి కావడంతో చానాళ్ళవరకు కదలడానికి వీల్లేకపోయింది. షబీనా ఎలా ఉందో, ఏం చేస్తోందోనన్న ఆలోచనలు అనవరతం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రాజెక్ట్ పూర్తికాగానే ఇస్తాన్ బుల్ కి బైలుదేరాను. రెండేళ్ళ తరువాత అక్కడ అడుగు పెడుతూంటే నా మనసు ఉద్వేగానికి గురైంది.

అంతకుమునుపు ఉన్న హోటల్లోనే బస చేసాను. త్వరగా తయారై గ్రాండ్ బజార్ దగ్గరున్న సల్మాన్ ఇంటికి వెళ్ళాను. వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఈ రెండేళ్ళలోనూ మనిషి కాస్త పొడుగయ్యాడు. నన్ను చూడగానే పరుగెత్తుకొచ్చి నా పాదాలకు నమస్కరించాడు. “షబీనా ఎలా ఉంది, సల్మాన్?” అడిగాను.

వాడి వదనంలో కాంతి తగ్గిపోయింది. అది చూసి, “షబీనా క్షేమమే కదా? నన్ను తలచుకుంటూ ఉంటుందా?” అనడిగాను.

“దీదీ మిమ్మల్ని మరచిపోయిందెప్పుడు సాబ్?” అన్న వాడి జవాబు నన్ను సంతృప్తి పరచింది.

నా హోటల్ రూమ్ నంబర్ చెప్పి, షబీనాని తీసుకురమ్మని చెప్పాను.

రోజంతా ఆత్రుతతో షబీనా కోసం కళ్ళు వత్తులు చేసుకుని ఎదురుచూస్తూనే యున్నాను.! షబీనా జాడ లేదు. సాయంత్రం అయేసరికి నా ఆశ అడుగంటిపోయింది.

రాత్రి ఏడు గంటలకు డోర్ బెల్ మ్రోగడంతో రూమ్ సర్వీస్ అయ్యుంటుందని అనాసక్తంగా వెళ్ళి తలుపు తెరిచాను. గుమ్మంలో – షబినా!… నా ఆనందానికి మేర లేకపోయింది.

ఆమె లోపలికి వచ్చింది. ఆమెతోపాటే ఆమె పూసుకునే సెంటు వాసన కూడాను.

            తలుపు మూసి వచ్చి, ఆమెను పరీక్షగా చూసాను…రెండేళ్ళ క్రితం నా గదికి వచ్చినప్పుడు ఏ డ్రెస్ వేసుకుందో, అచ్చం అలాంటిదే ధరించింది. దేవకన్యలా ఉంది. ఐతే వదనంలో మునుపటి కళ కానరాలేదు. కళ్ళలో దిగులు చాయలు లీలగా ద్యోతకమౌతున్నాయి.

“కూర్చో, షబీనా!” అన్నాను. కూర్చోలేదు.

“షబీనా! ఏ పని చేసినా నీ తలంపులే! ఎప్పుడెప్పుడు ఇక్కడ వాలదామా, నిన్ను పెళ్ళి చేసుకుని నాతో తీసుకుపోదామా అని నా మనసు ఉవ్విళ్ళూరేది. కారణాంతరాలవల్ల త్వరగా రాలేకపోయాను. నన్ను క్షమిస్తావు కదూ!” అన్నాను. ఆమె మాట్లాడలేదు.

“మాట్లాడవేం, షబీనా? నా మీద కోపం వచ్చిందా?” అంటూ ఆమెను సమీపించి దగ్గరకు తీసుకోబోయాను.

అదే సమయంలో డోర్ బెల్ మ్రోగడంతో ఆగిపోయి, వెళ్ళి తలుపు తెరచాను.

గుమ్మంలో – సల్మాన్. తల వ్రేలాడేసుకుని నిల్చున్నాడు.

“సారీ సాబ్! దీదీని తీసుకురాలేకపోయాను” అన్నాడు నెమ్మదిగా.

ఫకాలున నవ్వాను. “షబీనా ఇంతకుముందే వచ్చింది” అన్నాను.

            చివాలున తలెత్తి చూసి, “షబీనా దీదీ…ఇక్కడికి…వచ్చిందా!?” విస్మయంగా అడిగాడు.

“ఊఁ, లోపల ఉంది” అంటూ పక్కకు తప్పుకున్నాను.

సుడిగాలిలా లోపల ప్రవేశించాడు వాడు. “దీదీ ఎక్కడ సాబ్?” అని వాడు అరవడంతో, చటుక్కున అటువైపు చూసాను. షబీనా లేదక్కడ.  “వాష్ రూమ్ కి వెళ్ళుంటుంది” అన్నాను.

“సాబ్! నిజం చెప్పండి. మీరు నాతో తమాషా చేయడంలేదు కదూ?” అడిగాడు.

“నిజం, సల్మాన్!” అంటూ వాష్ రూమ్ కి వెళ్ళి చూసాను. అది తెరచియుంది. లోపల షబీనా లేదు. డ్రెస్సింగ్ రూమ్ లోనూ లేదు. సూటంతా కలయదిరిగాను. ఆమె జాడ లేదు!

“ఇంతక్రితమే షబీనా ఇక్కడికి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూంటే నువ్వు వచ్చావు” అన్నాను అయోమయంగా. “చూడు, షబీనా వాడే సెంటు వాసన ఇంకా వస్తోంది”.

గాలిలో వాసన చూసాడు వాడు. వాడి ముఖం పాలిపోయింది. హఠాత్తుగా నేలపైన చతికిలబడి ఏడవ నారంభించాడు. కంగారుపడ్డాను నేను. “ఏమైంది, సల్మాన్? ఎందుకు ఏడుస్తున్నావ్?”

వెక్కిళ్ళ మధ్య వాడు చెబుతూంటే…నా మెదడు మొద్దుబారిపోసాగింది…

’షబీనా నన్ను తలవని క్షణమంటూ లేదు. నేను వచ్చి తనను పెళ్ళి చేసుకుని తీసుకువెళతానని

ఎదురుచూసింది. రోజులు గడచేకొద్దీ ఆమెలో నిరాశ ఆరంభమైంది. ఇద్దరు, ముగ్గురు నిఖా చేసుకుంటానంటూ ముందుకు వస్తే  తిరస్కరించింది. ఏడాది గడచేసరికి క్రమంగా ఆమెలో నమ్మకం సన్నగిల్లిపోయి, నైరాశ్యం ఆవహించుకుంది. మునుపటిలా బైటకు రావడం మానేసింది.

’మూణ్ణెల్ల క్రితం షబీనాకి ఇరవై ఏళ్ళు నిండాయి. ఆమె తల్లి కూతుర్ని బలవంతంగా వృత్తిలోకి దింపడానికి పూనుకుంది. ’కడుపుకోసం పడుపువృత్తిని చేపట్టడం నాకిష్టం లేదురా ఛోటూ! బాబూజీకి తప్ప ఇంకెవరికీ నన్ను అర్పించుకోలేను. నాకు చచ్చిపోవాలని ఉందిరా’ ఓసారి సల్మాన్ తో అంది షబీనా ఏడుస్తూ. నేను తప్పకుండా వస్తాననీ, తొందరపడొద్దనీ నచ్చజెప్పాడట వాడు.

            ’ఓ రోజున ఓ షేక్ ని ఇంటికి ఆహ్వానించింది షబీనా తల్లి. కూతుర్ని ముస్తాబై రమ్మంది. ఆ షేక్ సంపన్నుడనీ, అతన్ని మురిపిస్తే బాగా ముట్టజెపుతాడనీ చెప్పిందట. తనకు ఇష్టంలేదంటూ కూతురు ఏడ్చి మొత్తుకున్నా వినిపించుకోలేదట. ముస్తాబవడానికి గదిలోకి వెళ్ళిన షబీనా ఉరేసుకుని చచ్చిపోయింది..!’

“షబీనా దీదీ బహుత్ అచ్ఛీ లడకీ సాబ్! అన్యాయంగా చంపేసారు” అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు సల్మాన్. “దీదీ ఇక లేదన్న నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టకూడదనుకున్నాను”.

’అంటే…కొద్ది నిముషాల ముందు నా దగ్గరకు వచ్చింది…షబీనా ఆత్మా…!?’

కొయ్యబారిపోయాను నేను.

84 Comments
 • Providing your pet dogs with proper nutrition can also help them fight against sickness and infection. For many, pets are an integral part of their life and so when they go on vacations they want to take their pets along with them. Insert wood stakes every few inches to make for a prickly terrain.

 • I’m not that much of a internet reader to be honest but your blogs really nice, keep it up! I’ll go ahead and bookmark your site to come back down the road. Many thanks

 • Excellent beat ! I wish to apprentice even as you amend your web site, how could i subscribe for a weblog web site? The account helped me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast provided vibrant transparent concept

 • Hey are using WordPress for your site platform? I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you require any html coding knowledge to make your own blog? Any help would be greatly appreciated!

 • you’ve gotten an awesome weblog here! would you prefer to make some invite posts on my weblog?

 • I’ll gear this review to 2 types of people: current Zune owners who are considering an upgrade, and people trying to decide between a Zune and an iPod. (There are other players worth considering out there, like the Sony Walkman X, but I hope this gives you enough info to make an informed decision of the Zune vs players other than the iPod line as well.)

 • Good weblog correct here! soon after reading, i make a decision to buy a sleeping bag ASAP

 • I was looking at some of your posts on this internet site and I think this site is very informative! Keep on posting.

 • Thanks for the marvelous posting jdhipss! I actually enjoyed reading it, you happen to be a great author.I will be sure to bookmark your blog and will eventually come back someday. I want to encourage you to ultimately continue your great posts, have a nice weekend!

 • My developer is trying to convince me to move to .net from PHP.

 • Hi! Do you know if they make any pligins to assist with SEO? I’m trying to get my blog to rank forr some targeted keywords but I’m not seeing very good results. If you know of any please share. Cheers!

 • Thanks for the sensible critique. Me & my neighbor were just preparing to do some research about this. We got a grab a book from our local library but I think I learned more clear from this post. I’m very glad to see such great information being shared freely out there.

 • This site definitely has all of the info I wanted concerning this subject and didn’t know who to ask.

 • It is really a great and useful piece of information. I’m satisfied that you shared this helpful info with us. Please stay us informed like this. Thanks for sharing.

 • Hi there I am so delighted I found your blog page, I really found you by mistake, while I was looking on Google for something else, Anyways I am here now and would just like to say kudos for a remarkable post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to browse it all at the minute but I have book-marked it and also added in your RSS feeds, so when I have time I will be back to read more, Please do keep up the awesome job.

 • Providing your pet dogs with proper nutrition can also help them fight against sickness and infection. For many, pets are an integral part of their life and so when they go on vacations they want to take their pets along with them. Insert wood stakes every few inches to make for a prickly terrain.

 • My spouse and I stumbled over here by a different page and thought I should check things out. I like what I see so now i am following you. Look forward to looking at your web page again.

 • great points altogether, you just gained a new reader. What would you suggest about your post that you made a few days ago? Any positive?

 • What exactly youre expressing is totally correct. I understand that everyone must claim a similar thing, yet I merely feel that people put it in a way that anyone can certainly understand. We likewise love the graphics an individual invest the following. They fit so nicely with what youre looking to state. I’m confident youll achieve many people in what youve got a chance to state.

 • Hello! I know this is kinda off topic but I was wondering if you knew where I could find a caltcha plugin for my comkent form? I’m using thee same blog platform as yours and I’m having difficulty finding one? Thanks a lot!

 • This is really interesting, You’re a very skilled blogger. I’ve joined your rss feed and look forward to seeking more of your excellent post. Also, I have shared your site in my social networks!

 • Amazing! Its truly awesome paragraph, I have got much clear idea on the topic of from this piece of writing.|

 • Hey! Someone in my Myspace group shared this site with us so I came to take a look. I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers! Excellent blog and excellent style and design.

 • Ridiculous quest there. What happened after? Thanks!

 • Hi! Quick question that’s totally off topic. Do you know how to make your site mobile friendly? My web site looks weird when browsing from my iphone4. I’m trying to find a theme or plugin that might be able to resolve this issue. If you have any suggestions, please share. Appreciate it!

 • Snapchat is a social smart phone application that lets people send photos or videos for a limited amount of time before they demolish and permanently delete themselves. That discrepancy in between the business’s claims and the truth of utilizing its mobile app landed it in hot water. While the movie “Tron” and its recent sequel pointed out the parallels to what goes on inside a computer with how a human brain might work, we may eventually get to a new stage.

 • Hi there, You have done an excellent job. I will certainly digg it and personally recommend to my friends. I’m sure they’ll be benefited from this web site.

 • I visited multiple websites however the audio feature for audio songs present at this web site is genuinely excellent.

 • I truly appreciate this post. I have been looking all over for this! Thank goodness I found it on Bing. You’ve made my day! Thx again!

 • the time to study or take a look at the material or internet sites we’ve linked to below the

 • Thank you for the sensible critique. Me & my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our local library but I think I learned more clear from this post. I’m very glad to see such wonderful info being shared freely out there.

 • Does your site have a contact page? I’m having a tough time locating it but, I’d like to send you an email. I’ve got some ideas for your blog you might be interested in hearing. Either way, great website and I look forward to seeing it expand over time.

 • The next time I read a blog, Hopefully it doesn’t disappoint me just as much as this particular one. I mean, I know it was my choice to read, nonetheless I genuinely believed you would probably have something helpful to talk about. All I hear is a bunch of crying about something you could possibly fix if you weren’t too busy seeking attention.

 • Howdy! Someone in my Myspace group shared this site with us so I came to take a look. I’m definitely enjoying the information. I’m book-marking and will be tweeting this to my followers! Superb blog and brilliant design and style.

 • Have you ever considered about adding a little bit more than just your articles? I mean, what you say is fundamental and everything. But just imagine if you added some great graphics or video clips to give your posts more, “pop”! Your content is excellent but with images and video clips, this website could definitely be one of the best in its niche. Terrific blog!

 • Appreciating the time and energy you put into your blog and detailed information you offer. It’s awesome to come across a blog every once in a while that isn’t the same old rehashed information. Great read! I’ve saved your site and I’m adding your RSS feeds to my Google account.

 • I think that everything composed made a great deal of sense. However, consider this, suppose you were to write a killer post title?

 • I’d like to find out more? I’d care to find out some additional information.

 • Do you have a spam issue on this blog; I also am a blogger, and I was wondering your situation; we have created some nice procedures and we are looking to trade solutions with others, be sure to shoot me an email if interested.

 • Buy cheap jordans free shipping,Order Cheap jordans Online More From cheap infrared 11s

 • you are in point of fact a excellent webmaster. The website loading velocity is incredible. It kind of feels that you are doing any distinctive trick. Also, The contents are masterwork. you have performed a fantastic task on this matter!

 • I like what you guys are up too. Such clever work and reporting! Carry on the superb works guys I have incorporated you guys to my blogroll. I think it will improve the value of my website

 • You can definitely see your expertise within the work you write. The sector hopes for more passionate writers such as you who aren’t afraid to mention how they believe. Always go after your heart.

 • Wow, this post is pleasant, my sister is analyzing such things, thus I am going to let know her.

 • Here is the perfect website for any person who wants to find out about this kind of theme. You understand a whole lot the pretty much hard to be able to claim along with you (not that we genuinely want… HaHa). You certainly set the latest whirl on a subject i’m talking about recently been discussed for a long time. Excellent products, simply fantastic!

 • The screw down crown and solid case back that you can find in the case of this item are effective in improving its ability to resist water pressure.

 • Bleaching is least effective if your teeth have white spots, decay or infected gums. Our lifestyle, like habit of smoking and drinking beverages as well as age put yellow layers on our teeth. Teeth whitening methods basically reverse the discoloration process.Here is my blog K-Zone.Tk

 • As a website owner I believe the subject matter here is reallyfantastic. I appreciate it for your time. You should keep it up forever! Good Luck..

 • Great web site. Plenty of useful information here. I am sending it to some pals ans additionally sharing in delicious. And certainly, thank you on your effort!

 • Great goods from you, man. I’ve understand your stuff previous to and you are just too excellent. I really like what you have acquired here, really like what you’re stating and the way in which you say it. You make it entertaining and you still take care of to keep it sensible. I cant wait to read much more from you. This is really a tremendous website.

 • Heya! I just wanted to ask if you ever have any issues with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no back up. Do you have any methods to stop hackers?

 • Thanks a lot for providing individuals with remarkably memorable chance to read from this blog. It really is very excellent plus jam-packed with a lot of fun for me personally and my office colleagues to visit your blog more than three times every week to find out the latest guides you have got. And lastly, I’m just usually satisfied with the staggering thoughts you serve. Certain 3 ideas in this posting are ultimately the most impressive we have ever had.

 • Nice post. I learn something new and challenging on websites I
  stumbleupon on a daily basis. It’s always interesting to
  read through content from other writers and practice something from other sites.

 • Howdy! This is my first visit to your blog!
  We are a group of volunteers and starting a new initiative in a community in the
  same niche. Your blog provided us beneficial information to work on. You have done a marvellous job!

 • Appreciating the hard work you put into your blog and in depth information you offer.
  It’s great to come across a blog every once in a while that isn’t the same unwanted rehashed information. Excellent read!
  I’ve bookmarked your site and I’m including your RSS feeds to my
  Google account.

 • I’m really loving the theme/design of your blog.

  Do you ever run into any internet browser compatibility problems?
  A number of my blog readers have complained about my
  site not working correctly in Explorer but looks great in Safari.
  Do you have any solutions to help fix this problem?

 • Wow, this piece of writing is fastidious, my sister is analyzing
  these kinds of things, therefore I am going to let know her.

 • Hello, all is going sound here and ofcourse every one is sharing information,
  that’s really fine, keep up writing.

 • Hello! I’ve been following your web site for a long time now and finally got the courage
  to go ahead and give you a shout out from Kingwood Texas!
  Just wanted to mention keep up the great work!

 • Unquestionably believe that which you stated.
  Your favorite reason seemed to be on the internet the easiest thing to be aware of.
  I say to you, I certainly get irked while people think about worries that they just
  do not know about. You managed to hit the nail upon the top
  as well as defined out the whole thing without having side effect , people could take a signal.

  Will probably be back to get more. Thanks

 • Ahaa, its pleasant discussion regarding this post at this place at this webpage,
  I have read all that, so now me also commenting here.

 • Are you construct y is often more buy in your own home?

 • An intriguing discussion is worth comment. I believe that
  you ought to publish more about this issue, it may not be a taboo matter but typically people do not discuss these topics.
  To the next! Kind regards!!

 • I like the helpful information you provide for your articles.

  I will bookmark your weblog and check again here regularly.
  I’m slightly certain I’ll learn a lot of new stuff right
  here! Good luck for the following!

 • I think the admin of this website is genuinely working hard
  in favor of his web site, since here every material is quality based stuff.

 • I know this web page provides quality based articles
  and extra data, is there any other web page which provides these kinds of data in quality?

 • Great blog! Do you have any recommendations for aspiring writers?
  I’m hoping to start my own website soon but I’m a little lost on everything.
  Would you advise starting with a free platform like
  Wordpress or go for a paid option? There are so many options out there
  that I’m completely confused .. Any suggestions? Cheers!

 • I think this is among the most significant information for
  me. And i’m glad reading your article. But wanna remark on some general things, The
  site style is great, the articles is really nice
  : D. Good job, cheers

 • I am not sure where you’re getting your information, but great topic.
  I needs to spend some time learning much more or understanding more.
  Thanks for excellent info I was looking for this info for my mission.

 • Excellent blog here! Also your website loads up fast!
  What web host are you using? Can I get your affiliate link to your host?
  I wish my website loaded up as quickly as yours lol

 • For newest news you have to visit world-wide-web and on internet I found this
  web page as a most excellent web site for newest updates.

 • I’m curious to find out what blog platform you have been using?
  I’m experiencing some small security problems with my latest website and
  I would like to find something more risk-free.
  Do you have any recommendations?

 • This post is in fact a nice one it helps new net visitors, who are wishing in favor of blogging.

 • Today, I went to the beach with my kids. I found a sea shell and gave it to my 4 year
  old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed.

  There was a hermit crab inside and it pinched her ear. She
  never wants to go back! LoL I know this is totally
  off topic but I had to tell someone!

 • Hi would you mind stating which blog platform you’re using?
  I’m going to start my own blog in the near future but I’m having a tough time selecting
  between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your layout seems different then most blogs and I’m
  looking for something unique.
  P.S My apologies for getting off-topic but I had to ask!

 • Having read this I believed it was really informative.
  I appreciate you taking the time and energy to put this content together.

  I once again find myself spending way too much time both
  reading and leaving comments. But so what, it was still worthwhile!

 • No matter if some one searches for his essential thing, so he/she desires to be available that in detail,
  therefore that thing is maintained over here.

 • Hi to every one, the contents present at this web site are really remarkable for people knowledge, well, keep up the nice work fellows.

 • It’s an amazing piece of writing for all the web users;
  they will get advantage from it I am sure.

 • What’s up, all the time i used to check webpage posts here early in the morning, for
  the reason that i enjoy to gain knowledge of more and more.

 • My programmer is trying to persuade me to move to .net from PHP.
  I have always disliked the idea because of the costs. But he’s tryiong none the less.
  I’ve been using Movable-type on various websites for about a year and am nervous about switching to another platform.
  I have heard good things about blogengine.net. Is there a
  way I can import all my wordpress posts into it?
  Any help would be greatly appreciated!

 • Thank you for the good writeup. It in fact was a amusement account it.
  Look advanced to far added agreeable from you!
  By the way, how could we communicate?

 • Great goods from you, man. I have understand your stuff previous to and you’re just extremely magnificent.
  I actually like what you’ve acquired here, really like what you’re stating and
  the way in which you say it. You make it enjoyable and
  you still take care of to keep it sensible. I cant wait
  to read much more from you. This is really a terrific web site.

Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.