దటీజ్ "కబాలి"
July 21, 2016 | by admin
దటీజ్ “కబాలి”

దటీజ్ “కబాలి” రెండు ప్లాప్ ల తరువాత వస్తున్న సూపర్ స్టార్ రజని కాంత్ “కబాలి” ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది.కబాలి 200 కోట్లు బిజినెస్ చేసినట్లు అంచనా.పెట్టిన పెట్టుబడి తో పోలిస్తే మూడు రెట్లు ఆదాయం రిలీజ్ కి ముందే వచ్చేసింది.దేశం మొత్తం “రజని”మేనియా తో ఊగి పోతుంది..కొన్ని కంపెనీ లు తమ ఉద్యోగులకు “కబాలి “విడుదల రోజు సెలవు సైతం ప్రకటించాయి.  అమెరికాలో ఈ చిత్రం 400 స్క్రీన్లపై విడుదల చేస్తుండగా, ముందస్తు బుకింగ్‌లో […]

దటీజ్ “కబాలి”

రెండు ప్లాప్ ల తరువాత వస్తున్న సూపర్ స్టార్ రజని కాంత్ “కబాలి” ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది.కబాలి 200 కోట్లు బిజినెస్ చేసినట్లు అంచనా.పెట్టిన పెట్టుబడి తో పోలిస్తే మూడు రెట్లు ఆదాయం రిలీజ్ కి ముందే వచ్చేసింది.దేశం మొత్తం “రజని”మేనియా తో ఊగి పోతుంది..కొన్ని కంపెనీ లు తమ ఉద్యోగులకు “కబాలి “విడుదల రోజు సెలవు సైతం ప్రకటించాయి.  అమెరికాలో ఈ చిత్రం 400 స్క్రీన్లపై విడుదల చేస్తుండగా, ముందస్తు బుకింగ్‌లో కేవలం రెండు గంటల్లోనే అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి. క‌బాలికి అమెరికాలో వ‌స్తోన్న క్రేజ్ చూసి అమెరికాలో ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ చేపట్టిన సినీగ్యాలెక్సీ సంస్థ సైతం షాక్ అవుతోంది. .అది రజని స్టామినా మలేసియలోని తమిళులకు కోసం పోరాటంచేసే ఓ డాన్ పాత్రను రజనీకాంత్ ‘కబాలి’లో పోషిస్తున్నారు. ఇక కబాలి టాక్ విషయానికి వస్తే .. క‌బాలీ స్టైలీష్ యాక్షన్  మూవీగా తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ స‌న్నివేశాలు, ర‌జ‌నీ స్టైల్స్‌, సెట్టింగ్స్‌, మ‌లేషియా బ్యాక్ డ్రాప్ హైలెట్ అవుతాయ‌ని తెలుస్తోంది. సినిమాకు ఓవ‌రాల్‌గా సెన్సార్ టాక్ అనంత‌రం పాజిటివ్ టాక్ వ‌స్తోంది.

 

677 Comments
Leave a Reply

— required *

— required *