ఎన్టీఆర్ కి హిట్ వచ్చింది
February 15, 2015 | by admin
ఎన్టీఆర్ కి హిట్ వచ్చింది

ఎన్టీఆర్ కి హిట్ వచ్చింది  వరస ప్లాప్స్ తో సతమత మవుతున్న ఎన్టీఆర్ కి ఎట్టకేలకు “టెంపర్”సినిమా ద్వార విజయాన్ని అందుకున్నాడుమొదటి రోజే ఈ .సినిమా 9.70 కోట్లు వసూళ్ళు సాదించింది.  ఎన్టీఆర్  హిట్ తో పాటు తన నటనకు మంచి  ప్రశంసలను అందుకుంటున్నాడు.దర్శకుడు పూరి కి కూడ ఈ సినిమా విజయం చాల అవసరం”టెంపర్”సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా విజయం ఫై .సంతోషంగా  వున్నాడు.. ఆ సంతోషం లో “”టెంపర్-2″సినిమాని ప్రకటించాడు.

ఎన్టీఆర్ కి హిట్ వచ్చింది

temper posters

ఎన్టీఆర్ కి హిట్ వచ్చింది 

వరస ప్లాప్స్ తో సతమత మవుతున్న ఎన్టీఆర్ కి ఎట్టకేలకు “టెంపర్”సినిమా ద్వార విజయాన్ని అందుకున్నాడుమొదటి రోజే ఈ .సినిమా 9.70 కోట్లు వసూళ్ళు సాదించింది.  ఎన్టీఆర్  హిట్ తో పాటు తన నటనకు మంచి  ప్రశంసలను అందుకుంటున్నాడు.దర్శకుడు పూరి కి కూడ ఈ సినిమా విజయం చాల అవసరం”టెంపర్”సినిమా నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా విజయం ఫై .సంతోషంగా  వున్నాడు.. ఆ సంతోషం లో “”టెంపర్-2″సినిమాని ప్రకటించాడు.
1,047 Comments