అలసిన కళ్ళకు
June 6, 2015 | by admin
అలసిన కళ్ళకు

అలసిన కళ్ళకు ఇది కంప్యూటర్ కాలం ,పిల్లలలకు పెద్దలకు కూడా దీని అవసరం ఎంతగానో ఉంది ,సెలవలు వస్తే ఇక పిల్లల విషయం వేరే చెప్పనవసరం లేదు టీవీ లు ,కంపూటర్లు ,స్మార్ట్ ఫోన్లు ,ఏ కొంచం సమయం దొరికిన చాలు వీటి ముందు కూర్చుంది పోవటమో లేదా కూర్చున్న చోటనే వీటితో ఆడుకుంటూ ఉండటమో చేస్తుంటారు .ఫలితమ్గా కళ్ళు అలసి పోతాయి . కళ్ళు ఎర్రబడినట్లు అవటమే కాకా ఎండిపోయిన్ట్లుగా తయారై ఎర్రబారుతాయి . కళ్ళు […]

అలసిన కళ్ళకు

ఇది కంప్యూటర్ కాలం ,పిల్లలలకు పెద్దలకు కూడా దీని అవసరం ఎంతగానో ఉంది ,సెలవలు వస్తే ఇక పిల్లల విషయం వేరే చెప్పనవసరం లేదు టీవీ లు ,కంపూటర్లు ,స్మార్ట్ ఫోన్లు ,ఏ కొంచం సమయం దొరికిన చాలు వీటి ముందు కూర్చుంది పోవటమో లేదా కూర్చున్న చోటనే వీటితో ఆడుకుంటూ ఉండటమో చేస్తుంటారు .ఫలితమ్గా కళ్ళు అలసి పోతాయి . కళ్ళు ఎర్రబడినట్లు అవటమే కాకా ఎండిపోయిన్ట్లుగా తయారై ఎర్రబారుతాయి . కళ్ళు లాగుతున్న భావన కలుగుతుంది . 

అటువంటి సమయంలో కళ్ళకు విశ్రాంతి అవసరము .కల్లు మూసుకుని పడుకుని కంటి మీద ఐస్ బ్యాగ్ లను పెట్టుకోవాలి.  ఇంట్లో కీర లేదా దోస కాయలను కోసి తాజగ్గా ఉన్నప్పుడే కళ్ళమీద పెట్టుకొనిపడుకోవాలి . 
 
చల్లని నీళ్ళతో ముంచిన గుడ్డను కాని ,లేదా చల్లని పచ్చి పాలలో కాని దూదిని ముంచి కంటి మీద పెట్టుకున్న కళ్ళ అలసట తగ్గుతుంది కళ్ళకున్న అలసట తగ్గిపోయే వరకు కంప్యూటర్ ,టీవీ,స్మార్ట్ ఫోనుల  జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచింది . 
ఏది ఏమైనా పిల్లలను ఒకకంట  కనిపెడుతూ ,వాళ్ళకు కాలక్షేపానికి విటిముందు  కుర్చునప్పటికి శారిరిక శ్రమని కలిగించే ఆటల పట్ల వాళ్ళకి అవగాహనా కలిగేల చేయటమే కాకా అందుకు ప్రొస్తహించలి కూడా . 
 
మరి పిల్లలూ మీరు కంప్యూటర్ గేమ్స్ అంటూ టీవీలు అంటూ కళ్ళకు అలసట కలిగించాకండి ,భవిష్యత్తులు కళ్ళకు అనేక సమస్యలు వచ్చే అవకాశం  ఉండవచ్చు ,కాబట్టి తస్మాత్ జాగ్రత్త 
 
పాలపర్తి సంధ్య రాణి 
240 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.