అదీ జక్కన్న స్టయిల్
August 8, 2015 | by admin
అదీ జక్కన్న స్టయిల్

అదీ జక్కన్న స్టయిల్   నిన్న ప్రపంచమంతా విడుదల అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న “శ్రీమంతుడు”సినిమా ని తన కుటుంబ సభ్యులతో చూసిన   సూపర్ డైరెక్టర్ రాజమౌళి  తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు.గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో ,ఫ్యామిలీ సెంటిమెంట్ ని అద్బుతం గా కలిపారని ,దర్శకుడు  కొరటాల సినిమాని బాగా తీసాడని మెచ్చుకుంటూ ..సినిమా కలెక్షన్స్ మాత్రం మహేష్ వల్లే వస్తాయని పేర్కొన్నాడు. మహేష్ చాల కూల్ గా,అందం గా […]

అదీ జక్కన్న స్టయిల్

 

నిన్న ప్రపంచమంతా విడుదల అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న “శ్రీమంతుడు”సినిమా ని తన కుటుంబ సభ్యులతో చూసిన   సూపర్ డైరెక్టర్ రాజమౌళి  తన సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు.గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో ,ఫ్యామిలీ సెంటిమెంట్ ని అద్బుతం గా కలిపారని ,దర్శకుడు  కొరటాల సినిమాని బాగా తీసాడని మెచ్చుకుంటూ ..సినిమా కలెక్షన్స్ మాత్రం మహేష్ వల్లే వస్తాయని పేర్కొన్నాడు. మహేష్ చాల కూల్ గా,అందం గా కనిపించాడు,అలాగే శ్రుతి అందం తో పాటు నటనలో చాల ఎత్తుకు ఎదిగిందని పొగిడాడు.దర్శకుడి విజన్ ను ‘మాది’ ఫోటోగ్రఫీ మరింత పెంచిందని , “శ్రీమంతుడు”సినిమా టోటల్ గా సమిష్టి విజయంగా పేర్కొన్నారు. రాజమౌళి తీసిన  ”బాహుబలి”  సినిమా ను దేశం మొత్తం పొగిడితే ,మన తెలుగు దర్శకులలో ఒక రాంగోపాల్ వర్మ తప్పితే ఇంకెవ్వరు ”బాహుబలి”  సినిమా గురించి కాని, రాజమౌళి   గురించి కాని ఒక్క మాట కూడా మాటలాడలేదు.ప్రొఫెషనల్ ఇగో లు లేకుండా మంచి సినిమా వస్తే దాని గురించి  మాట్లాడడం ఒక్క రాజమౌళి కే చెల్లింది .

అదీ జక్కన్న స్టయిల్

అదీ జక్కన్న స్టయిల్

636 Comments
Leave a Reply

— required *

— required *

Theme by Design-Destination, powered by Design-Destination.