అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ శుభాకాంక్షలు.
February 21, 2016 | by admin
అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ శుభాకాంక్షలు

    అక్షర నైవేద్యం— మోపూరు పెంచల నరసింహమ్     కోయిల కూజితం మలయ మారుతం దూకే జలపాతం సుమధుర సంగీతం తెలుగు బాష ,మన అమ్మ బాష మల్లెల సుగంధం తియ్యని మకరందం ఇగిరిపోని గంధం ప్రాచీన గ్రంధం తెలుగు బాష ,మన అమ్మ బాష సొంపైన గద్యం ఇంపైన పద్యం సాహితీ సేద్యం అక్షర నైవేద్యం తెలుగు బాష,మన అమ్మ బాష అంతర్జాతీయ  మాతృ బాషా  దినోత్సవ  శుభాకాంక్షలు.

    అక్షర నైవేద్యం— మోపూరు పెంచల నరసింహమ్

 

 

కోయిల కూజితం

మలయ మారుతం

దూకే జలపాతం

సుమధుర సంగీతం

తెలుగు బాష ,మన అమ్మ బాష

మల్లెల సుగంధం

తియ్యని మకరందం

ఇగిరిపోని గంధం

ప్రాచీన గ్రంధం

తెలుగు బాష ,మన అమ్మ బాష

సొంపైన గద్యం

ఇంపైన పద్యం

సాహితీ సేద్యం

అక్షర నైవేద్యం

తెలుగు బాష,మన అమ్మ బాష

అంతర్జాతీయ  మాతృ బాషా  దినోత్సవ  శుభాకాంక్షలు.

828 Comments